Telugu Christian Song Lyrics Blog

Your blog category | Telugu Christian Song Lyrics Blog

Inneluga Matho Song Lyrics | Nissy paul | Latest Telugu Christian song 2025

ఇన్నేళ్ళుగా మాతో | Inneluga Matho Song Lyrics | Nissy paul | Latest Telugu Christian song 2025 Inneluga Matho Song Lyrics ఇన్నేళ్ళుగా మాతో ఉండి నడిపించవయ్యా..నీ బాహువు మాకు తోడుగా ఉంచి రక్షించావయ్యానీ కృప చేత కీడుల నుండి తప్పించవయ్యా..ఎడబాయని నీ కృప మా యెడల చూపావేసయ్యా నీకే ఆరాధన చెల్లించెద యేసయ్యనీకే స్తోత్రార్పణ అర్పించెద యేసయ్య నీ వాత్సల్యము చేత మమ్మును నడిపించావు..దినదినము నీ కృప చూపి నీలో […]

Inneluga Matho Song Lyrics | Nissy paul | Latest Telugu Christian song 2025 Read More »

Naa Daagu Chotuvu Neeve Song Lyrics | Abhishek Praveen | Latest Telugu Christian Song 2025

నా దాగు చోటువు నీవే | Naa Daagu Chotuvu Neeve Song Lyrics | Abhishek Praveen | Latest Telugu Christian Song 2025 Naa Daagu Chotuvu Neeve Song Lyrics నా దాగు చోటువు నీవే – నా రక్షణ శృంగము నీవేనా ఉన్నత దుర్గము నీవే – నా ఆశ్రయ స్థానము నీవే (2)నీవే నా ఆనందమే – నీతో నే నా బంధమేనీవే నా ఆనందమే – నీతోనే

Naa Daagu Chotuvu Neeve Song Lyrics | Abhishek Praveen | Latest Telugu Christian Song 2025 Read More »

Neevu Matrame Cheyagalavayya | Gathakaalamanthayunu Song Lyrics | Latest Telugu Christian Songs 2025

గతకాలమంతయును కాచినావు యేసయ్య | Neevu Matrame Cheyagalavayya | Gathakaalamanthayunu Song Lyrics | Latest Telugu Christian Songs 2025 Gathakaalamanthayunu Song Lyrics పల్లవి :గతకాలమంతయును కాచినావు యేసయ్యనీ కృపను మాపై చూపి నడిపించినావయ్యనా దిక్కు నీవేనయ్య దయచూపు యేసయ్యనా దైవం నీవేనయ్య కరుణించు యేసయ్యనూతన కార్యములు – ఘనమైన కార్యములుఆశ్చర్య కార్యములు -అంతులేని కార్యములు నీవు మాత్రమే చేయ గలవయ్యనీవు మాత్రమే చేయగలవు మనుష్యుని పాపమునుండి – విడిపించు మార్గముఏదిలేనే లేదయ్య

Neevu Matrame Cheyagalavayya | Gathakaalamanthayunu Song Lyrics | Latest Telugu Christian Songs 2025 Read More »

Nuthanamainadi Nee Karyamu Song Lyrics | New Telugu Christian Song 2025

నూతనమైనది | Nuthanamainadi Nee Karyamu Song Lyrics | New Telugu Christian Song 2025 | Br.George Bush | Br.Rufus Paul | Br.Suresh Nuthanamainadi Nee Karyamu Song Lyrics పల్లవి:నూతనమైనది నీ కార్యమునీవు నాయందు చేసిన అద్భుతమువర్ణించలేనయ్య నీదు ప్రేమనువివరించలేనయ్య నీదు త్యాగముఆరాధింతును నిన్నే ఆరాధింతును (2)( నూతనమైనది) చ:-యాజకులు నీ యందు విశ్వాసముంచగాజలరాసులే దారి ఇవ్వగానీ యందు విశ్వాసం మమ్ము సిగ్గుపరచకఅద్భుతములు చేసితివే మా కనులు ఎదుట(వర్ణించలేనయ్య) చ:-సర్వలోకనాథుడా

Nuthanamainadi Nee Karyamu Song Lyrics | New Telugu Christian Song 2025 Read More »

Paadanaa Kanniti Svaram Song Lyrics | Good Friday Special Song 2025 | Bro. W.C.M KIRAN PAUL

పాడనా కన్నీటి స్వరం | Paadanaa Kanniti Svaram Song Lyrics | Good Friday Special Song 2025 | Bro. W.C.M KIRAN PAUL Paadanaa Kanniti Svaram Song Lyrics పాడనా స్తోత్ర కీర్తన పాడనా హృదయాలపనకలువరిలోనా కరుణమయునిపాయణమును పాడనావేదన విలపించిన…ప్రేమమయూడ కలువరి నాథనీ గాయములు వర్ణించుట నా తరమౌనా…(పాడనా) పిడికిలితో గుద్దిరీ ప్రభుని ఒంటరి చేసిముఖము పై ఉమ్మిరీ చెళ్ళుమని కొట్టిరి దేవా……2బాధతో నా ప్రభువు కుమిలిపోయేనేమనకై వేదన సహియించేనేకరుణామయూడా కృపగల

Paadanaa Kanniti Svaram Song Lyrics | Good Friday Special Song 2025 | Bro. W.C.M KIRAN PAUL Read More »

Naa Prana Priyuda Song Lyrics | Neeve Kavaalesayya Song Lyrics | Latest Telugu Christian Song 2025

నా ప్రాణ ప్రియుడా | Naa Prana Priyuda Song Lyrics | Neeve Kavaalesayya Song Lyrics | Latest Telugu Christian Song 2025 Naa Prana Priyuda Song Lyrics పల్లవి :నా ప్రాణ ప్రియుడా మహనీయుడానా యేసయ్యా నీతో ఉంటానయ్యా అప:నీవే కావాలేసయ్యా నీతో ఉంటానయ్యానీతోనే ఉంటానేసయ్యా నిను విడువలేనయ్యా| నా ప్రాణ ప్రియుడా | ఆశలే ఆవిరైపోయినానా బ్రతుకే భారమైపోయినాశ్రమలు శోధించినా…నాతో నీవున్న ! ధైర్యమే కలిగేనా !!ప్రాణం పోయేంతవరకు

Naa Prana Priyuda Song Lyrics | Neeve Kavaalesayya Song Lyrics | Latest Telugu Christian Song 2025 Read More »

Nithonenundelaa Song Lyrics | Ashakiran Pallikonda | Latest christian song 2025

నీతోనేనుండేలా అన్నివేళలా | Nithonenundelaa Song Lyrics | Ashakiran Pallikonda | Latest christian song 2025 Nithonenundelaa Song Lyrics నీతోనేనుండేలా అన్నివేళలాఅట్టి వరమే నాకు దయాచెయుమాప్రతీ క్షణం నీవ్ శరణంనీరతం మధురం నీవరం చరణం 1:తండ్రి దీవెన కొరకు – యాకోబు జేష్ఠత్వము కోరుకొనెనునీ దీవెనల కొరకు – నీకేమీ నేను ఇవ్వగలను!! యేశావు సైన్యమైదండెత్తినాయి కదానా బలహీనతలువరదవలే వచ్చె – శోధన వేదననా భక్తి సన్నగిల్లెనునీవు ఆశీర్వదించితే తప్పనిన్ను నేను వదలనుక్షమించు

Nithonenundelaa Song Lyrics | Ashakiran Pallikonda | Latest christian song 2025 Read More »

Parishudhuda Paripoornuda Song Lyrics | Jessica Blessy | Latest Telugu Christian Song 2025

పరిశుద్దుడా పరిపూర్ణుడా పరమాత్ముడ | Parishudhuda Paripoornuda Song Lyrics | Jessica Blessy | Latest Telugu Christian Song 2025 Parishudhuda Paripoornuda Song Lyrics పరిశుద్దుడా పరిపూర్ణుడా పరమాత్ముడ నీకే వందనమయ్యా (2)వందనము వందనము వందనమయ్యా (2) నీవు చేసిన మేలులకై వందనమయ్యానీవు చూపిన కృపలకై వందనమయ్యానీ ఆశ్చర్య కార్యములకై వందనమయ్యా (2)నీ సత్యస్వభావమునకై వందనమయ్యా (2)కోరిన ఒడ్డుకు చేర్చువాడా వందనమయ్యా (2)వందనము వందనము వందనమయ్యా (2) పాపములు క్షమియించినావు వందనమయ్యాప్రాణమును విడిపించినావు

Parishudhuda Paripoornuda Song Lyrics | Jessica Blessy | Latest Telugu Christian Song 2025 Read More »

El Elyon | Mahonnathudaina Devudu Song Lyrics | Latest Telugu Christian Song 2025 | Music Sareen Imman

మహోన్నతమైన స్థలములలోన | El Elyon | Mahonnathudaina Devudu Song Lyrics | Latest Telugu Christian Song 2025 | Music Sareen Imman Mahonnathudaina Devudu Song Lyrics మహోన్నతమైన స్థలములలోన నివసించుచున్న ప్రభూ (2)నీ మహిమ నే చూచినా క్షణమైన బ్రతుకగలనా (2)నీ ప్రేమ వర్ణించగా వే నోళ్ళైన సరిపోవునానీ కృపను వివరించగా పదములు చాలవు నా యేసయ్యా|| మహో || అద్వితీయుడా అతిశ్రేష్ఠుడా అసమానుడా అతిసుందరుడా (2)పాడి కొనియాడి నిను

El Elyon | Mahonnathudaina Devudu Song Lyrics | Latest Telugu Christian Song 2025 | Music Sareen Imman Read More »

Arhathaleni Naapai Song Lyrics | Nayandu Neekunna Prema | Latest Telugu christian song 2025 | JK Christopher

అర్హత లేని నాపై చూపావు ఇంపైన ప్రేమ | Arhathaleni Naapai Song Lyrics | Nayandu Neekunna Prema Song Lyrics | Latest Telugu christian song 2025 | JK Christopher Arhathaleni Naapai Song Lyrics అర్హత లేని నాపై చూపావు ఇంపైన ప్రేమనాయందు నీకున్న ప్రేమ వింతైనది నీదు ప్రేమఏసూ నా పైన చూపి కార్చవు నీ రక్తదార నిందల పాలైన సుందర ప్రభుఎందుకు మరతును నీ ప్రేమనుచిందిన రక్తము

Arhathaleni Naapai Song Lyrics | Nayandu Neekunna Prema | Latest Telugu christian song 2025 | JK Christopher Read More »

Scroll to Top