Telugu Christian Song Lyrics Blog

Your blog category | Telugu Christian Song Lyrics Blog

Aakasa Vaakillu Song Lyrics | Latest 2025 New Year Song | AkshayaPraveen | Sis.Sharon

ఆకాశ వాకిల్లు తెరచి | Aakasa Vaakillu Song Lyrics | Latest 2025 New Year Song | AkshayaPraveen | Sis.Sharon Aakasa Vaakillu Song Lyrics పల్లవి :ఆకాశ వాకిళ్ళు తెరచిఆశీర్వాదపు జల్లులు కురిసీఆత్మీయ మేలులను చూపిఆశ్చర్య కార్యములు చేసీ అప:ఆశీర్వదించునుయేసయ్యనిన్నుఆనందతైలముతోఅభిషేకించున్ (2)॥ఆకాశ॥ అనేక జనముల కంటేఅధికముగా హెచ్చించునునీచేతి పనులన్నింటినీఫలియింపచేయును (2)ఆశీర్వదించును యేసయ్యనిన్ను ఐశ్వర్య ఘనతనునీకిచ్చును (2)॥ఆకాశ॥ మునుపటి దినముల కంటేరెండంతలు దీవించునునీవెళ్ళు స్థలములన్నిటిలోసమృద్ధిని కలిగించును (2)ఆశిర్వదించును యేసయ్యనిన్ను స్వస్థతను నెమ్మదినినికిచ్చును (2)॥ఆకాశ […]

Aakasa Vaakillu Song Lyrics | Latest 2025 New Year Song | AkshayaPraveen | Sis.Sharon Read More »

Yesayya Naa Praanama Song lyrics | Yesayye Naa Praanam Song Lyrics | Latest Hosanna Ministries New Year song 2025

యేసయ్య నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా | Yesayya Naa Praanama Song lyrics | Yesayye Naa Praanam Song Lyrics | Latest Hosanna Ministries New Year song 2025 | Ps John Wesley Yesayya Naa Praanama Song lyrics యేసయ్య నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా -2అద్భుతమైన నీ ఆదరణే – ఆశ్రయమైన నీ సంరక్షణయేనను నీడగ వెంటాడెను – నే అలయక నడిపించెనునా జీవమా – నా

Yesayya Naa Praanama Song lyrics | Yesayye Naa Praanam Song Lyrics | Latest Hosanna Ministries New Year song 2025 Read More »

Neeve Naa Anandham Song Lyrics | Latest Telugu New Year Song 2025

నీవే నా ఆనందం నీవే నా సంతోషం | Neeve Naa Anandham Song Lyrics | Latest Telugu New Year Song 2025 Neeve Naa Anandham Song Lyrics నీవే నా ఆనందం నీవే నా సంతోషంనీవే నా ఐశ్వర్యం నీవే నా ఆశ్రయదుర్గం ||3||. నిన్నే స్తుతియిoచెదనయ్య నిన్నే ప్రార్థించెదనయ్యనీలో నేనుండేదను నిన్నే ఘనపరచెదను ||2|| యేసయ్య యేసయ్య యేసయ్య నా యేసయ్య…||2||నీవే నా ఆనందం నీవే నా సంతోషంనీవే నా

Neeve Naa Anandham Song Lyrics | Latest Telugu New Year Song 2025 Read More »

Gatha kaalamantha Kaapadinavu Song Lyrics | Latest Telugu New Year Song 2025

గతకాలమంత |Gatha kaalamantha Kaapadinavu Song Lyrics | Latest Telugu New Year Song 2025 Gatha kaalamantha Kaapadinavu Song Lyrics పల్లవి:గత కాలమంతా కాపాడినావునా చేయి పట‌్టి నడిపించినావు”2″ఎనలేని ప‌్రేమకై స‌్తోత‌్రములుయేసయ్యా నీకే క‌్రతజ‌్ణతలు”2″ రాకాసిఅలలు నను ముంచివేయఅభయమిచ్చి నన‌్ను రక‌్షించితివిబంధకాలెన‌్నో బాధించినవేళనీకృపతో విమొచించితివిప‌్రతీశ‌్రమలో తోడైయుంటివిశోధనలనుండి తప‌్పించుచుంటివి”2″ఏమివ‌్వగలను నీ ప‌్రేమకుఎలాతీర‌్చగలను నీ’రుణమును”2″ గత కాలమంతా కాపాడినావునా చేయి పట‌్టి నడిపించినావు”2″ఎనలేని ప‌్రేమకై స‌్తోత‌్రములుయేసయ్యా నీకే క‌్రతజ‌్ణతలు”2″ గాఢాందకారం నన‌్నావరించినానీతిసూర‌్యునివై ఉదయించితివిగాయాలపాలై వేదనలొఉన‌్ననీహస‌్తములె నన‌్ను

Gatha kaalamantha Kaapadinavu Song Lyrics | Latest Telugu New Year Song 2025 Read More »

Kruthagnyathatho Song Lyrics | Neevu Leni Jeevitham Song Lyrics | Latest Telugu Worship Song 2025

నీవు లేని జీవితము | కృతజ్ఞతతో | Kruthagnyathatho Song Lyrics | Neevu Leni Jeevitham Song Lyrics | Latest Telugu Worship Song 2025 Kruthagnyathatho Song Lyrics నీవు లేని జీవితము – నాకున్న శూన్యమునీవే ఆధారము – నా ధైర్యమునీవేగా నా సమస్తము – నీవేగా నా సర్వము చరణం 1:ఈ దేహము ప్రాణము – ఈ శక్తియు బలముయుజ్ఞానము వివేచనయు – నీవు ఇచ్చినదే ఏ పాటివాడను నేను

Kruthagnyathatho Song Lyrics | Neevu Leni Jeevitham Song Lyrics | Latest Telugu Worship Song 2025 Read More »

Sarvaloka Adhinethave Song Lyrics | Emmanuel Ministries | Latest Telugu New Year Song 2025

సర్వలోక అధినేతవే | Sarvaloka Adhinethave Song Lyrics | Emmanuel Ministries | Latest Telugu New Year Song 2025 Sarvaloka Adhinethave Song Lyrics పల్లవి :సర్వలోక అధినేతవేనన్ను నడిపే నా విభుడవేనిన్ను పాడి కీర్తింతును ఈ దయా కిరీటముకైఈ హితవత్సరం నీ కృప పొందుచూ సాగెద నీ నీడలోస్తుతియింతును ఘనపరతును ఆరాధించి సేవింతును చరణం :శోధన బాధలలో అడుగులు తడబడినజయ ధ్వనులతో నన్ను గెలిపించినావేనా దుఃఖ దినములు సమాప్తమగుననినీ వాగ్ధానముతో బలపరచినావేరక్షణయే

Sarvaloka Adhinethave Song Lyrics | Emmanuel Ministries | Latest Telugu New Year Song 2025 Read More »

Nee Krupathishayamu Song Lyrics | Nee Krupathisayamunu Song lyrics | Dr. Asher Andrew | Latest Telugu Christian Song 2025

Nee Krupathishayamu Song Lyrics | Dr. Asher Andrew | The Life Temple | Latest Telugu Christian Song 2025 Nee Krupathishayamu Song Lyrics నీ కృపాతిశయమును అనునిత్యము-2నే కీర్తించెద తరతరములకునీ విశ్వాశ్యతను నే ప్రకటించెద మౌనిగా… ఎటులుండెదా- సాక్షిగా…ప్రచురించక నా తుదిశ్వాస వరకునీ చెంత చేరే వరకు-2 ఇంకా బ్రతికి వున్నామంటే అది కేవలము నీ కృపాఇంకా సేవలో వున్నామంటే- అది కేవలము నీ కృపాఏమంచితనము లేకున్నను- ఏమంచితనము లేకున్ననుకొనసాగించినది

Nee Krupathishayamu Song Lyrics | Nee Krupathisayamunu Song lyrics | Dr. Asher Andrew | Latest Telugu Christian Song 2025 Read More »

Devudokkade Song Lyrics | Invisible Visible | Latest Telugu Christian Song 2024

దేవుడొక్కడే | Devudokkade Song Lyrics | Invisible Visible | Latest Telugu Christian Song 2024 Devudokkade Song Lyrics అద్వితీయుడు దేవుడొక్కడేఅద్వితీయుడు దేవుడొక్కడేతండ్రీ కుమారా పరిశుద్ధాత్ముడుతండ్రీ కుమారా పరిశుద్ధాత్ముడుఏకమై వున్నాడు ఏకరీతిగా ఉండేనిన్నా నేడూ నిరంతరము ఉన్నవాడనన్నవాడునిన్నా నేడూ నిరంతరము ఉన్నవాడనన్నవాడు అద్వితీయుడు దేవుడొక్కడేఅద్వితీయుడు దేవుడొక్కడే తండ్రీ దేవుడు ఆత్మ గనుక అదృశ్యుడందరికితండ్రీ దేవుడు ఆత్మ గనుక అదృశ్యుడందరికిఆత్మతో సత్యముతో ఆరాధించెదము అద్భుత తండ్రినిఆత్మతో సత్యముతో ఆరాధించెదము అద్భుత తండ్రిని అంతులేని తేజస్సుతో

Devudokkade Song Lyrics | Invisible Visible | Latest Telugu Christian Song 2024 Read More »

Aaseervadha Mazhai Song Lyrics | The Promise 2025 | Latest Tamil Christian Song | Jesus Calls

ஆசீர்வாத மழை | Aaseervadha Mazhai Song Lyrics | The Promise 2025 | Latest Tamil Christian Song | Jesus Calls Aaseervadha Mazhai Song Lyrics ஆசீர்வாத மழை பொழியும் காலம் இதுதானேஆவியானவர் காற்றாய் வீச பெருமழை பெய்திடுமே – 2உன்னதத்திலிருந்து உன்மேல் ஆவியை ஊற்றிடுவார்உலர்ந்துபோன உன்னை இயேசு உயிர் பெறச் செய்திடுவார் – 2Chorusஉங்கள் துக்கம் சந்தோஷமாய் மாறும் நேரமிதுஉன் கவலை கண்ணீர் முற்றிலுமாய் விலகும் நேரமிது – 2

Aaseervadha Mazhai Song Lyrics | The Promise 2025 | Latest Tamil Christian Song | Jesus Calls Read More »

Aasirvadhapu Varshamu Song Lyrics | The Promise 2025 | Latest Telugu Christian Song | Jesus Calls

అశీర్వాదపు వర్షం | Aasirvadhapu Varshamu Song Lyrics | The Promise 2025 | Latest Telugu Christian Song | Jesus Calls Aasirvadhapu Varshamu Song Lyrics ఆశీర్వాదపు జల్లులు కురిసే కాలమిదియేగాఆత్మ దేవుడు గాలై వీచగా వర్షమై కురియునే – 2ఉన్నతస్థలి నుండి నీపై ఆత్మను కురిపించున్ఎండియున్న నిన్ను యేసు మరల బ్రతికించున్ – 2 Chorus:మీ దుఃఖం సంతోషముగా మారే సమయమిదిమీ కలత కష్టం సంపూర్ణముగా తీరే తరుణమిది –

Aasirvadhapu Varshamu Song Lyrics | The Promise 2025 | Latest Telugu Christian Song | Jesus Calls Read More »

Scroll to Top