Telugu Christian Song Lyrics Blog

Your blog category | Telugu Christian Song Lyrics Blog

El Shama Song Lyrics | Naa Prardhana Vinuvada | God Hears | vidichi pettaku prabhu song lyrics | Jessy Paul | Latest Telugu Christian Song 2024

ఎండిన భూమివలె క్షీణించుచున్నాను | El Shama Song Lyrics | Naa Prardhana Vinuvada | Raj Prakash Paul | Jessy Paul | Latest Telugu Christian Song 2024 El Shama Song Lyrics దేవా చేవియోగ్గుముదృష్టించుము నిన్నే వెదకుచున్నానుదేవా సెలవియుముబదులియ్యుము నిన్నే వేడుచున్నానుప్రతి ఉదయం నిను నమ్మిప్రతి రాత్రి నిను వేడిప్రతి ఘడియ నిను కోరి Nahal ప్రతి ఉదయం నిను నమ్మిప్రతి రాత్రి నిను వేడిప్రతి ఘడియ నిను […]

El Shama Song Lyrics | Naa Prardhana Vinuvada | God Hears | vidichi pettaku prabhu song lyrics | Jessy Paul | Latest Telugu Christian Song 2024 Read More »

Lokalanele Rakshakudu Song Lyrics | Latest Telugu Christmas Song 2024 Sharon Sisters

బేత్లెహేము పురము నందు కన్య మరియ | Lokalanele Rakshakudu Song Lyrics | Latest Telugu Christmas Song 2024 Sharon Sisters Lokalanele Rakshakudu Song Lyrics బేత్లెహేము పురము నందు కన్య మరియగర్భాన పుట్టెను రక్షకుడు యేసుపశువులపాక లోన దేవునునిగా జన్మించెను రారాజుదేవుడే మానవుడై పుట్టెను ఆ నాడులోకమంతా సంబరాలతో నిండెను చూడు ఉల్లసింతుము – ఆరాధింతుము …లోకాలనేలే రారాజునుప్రకటింతుము – లోకమంతయు …పాపము బాపే మన యేసుని క్రీస్తు పుట్టెను –

Lokalanele Rakshakudu Song Lyrics | Latest Telugu Christmas Song 2024 Sharon Sisters Read More »

Sambaraale Modhalaye Song Lyrics | Latest Telugu Christmas Song 2024 | Hanok Raj

సంబారాలె మొదలాయే | Sambaraale Modhalaye Song Lyrics | Latest Telugu Christmas Song 2024 | Hanok Raj Sambaraale Modhalaye Song Lyrics సంబరాలే మొదలాయే ఈ ఊరు వాడ లోనాఆ….వాగువంకలోనా సంబరాలే మొదలాయే ఈ ఊరు వాడ లోనాఆ….వాగువంకలోనాసర్వలోకం సందడయేరక్షకుడు మన కొరకు పుట్టాడనిరక్షకుడు మన కొరకు పుట్టాడని పాప శాముల్ తొలగింపనుపరిశుద్ధుడు వచ్చాడనిమోక్ష రాజ్యముకు నడిపింపనుదివి నుండి వచ్చాడనిసంతోషమే ఎంతో ఆనందమేరక్షకుడు మనకై పుట్టాడనిఅద్భుతమే ఆహా ఆశ్చర్యమేఅబ్బురమే లోక రక్షకుడుమనకై

Sambaraale Modhalaye Song Lyrics | Latest Telugu Christmas Song 2024 | Hanok Raj Read More »

En Meetpar Song Lyrics | Benny John Joseph | Latest Tamil Christmas Classical 2024

En Meetpar Song Lyrics | Benny John Joseph | Latest Tamil Christmas Classical 2024 En Meetpar Song Lyrics என் மீட்பர் கிறிஸ்து பிறந்தார்எனக்கென்ன ஆனந்தம்என் மீட்பர் கிறிஸ்து உதித்தார்எனக்கென்ன பேரின்பம் சரணங்கள்பூலோகமெங்கும் ஓர் செய்திமேலோகமெங்கும் விண் செய்திநரர் வாழ்த்திடவே பெரும் நீதிநீர் வாரும் மெய் ஜோதி – என் உந்தன் மகிமையை என்றென்றும் சொல்வேன்உந்தன் கிருபையின் மேன்மையைக் கண்டேன்நித்திய ஜீவ கிரீடம் எனதின்றேபரலோக வாழ்வின்றே – என் ஆ! அல்லேலூயா

En Meetpar Song Lyrics | Benny John Joseph | Latest Tamil Christmas Classical 2024 Read More »

Idigo Prajalandariki Song Lyrics | Divya David | Jessy Paul | Latest Telugu Christmas Songs 2024

ఇదిగో ప్రజలందరికి | Idigo Prajalandariki Song Lyrics | Divya David | Jessy Paul | Latest Telugu Christmas Songs 2024 Idigo Prajalandariki Song Lyrics ఇదిగో ప్రజలందరికి శుభవార్తరక్షకుడేసు జన్నాన వార్త చ:-మది శంతి సంతోషంహృదయ అక్షయుని సున్నదము (2)మది ఆనందమే మహదానందమే (2) దావీదు పట్టణమందు దివిజుడు శ్రీయేసుడుదావీదు పట్టణమందు దివిజుడు శ్రీయేసుడుకన్నా మరియ గర్భమందు- దీనుడై ఇలా వెలసెను (2)దీనుడై ఇలా వెలసెను మది శంతి సంతోషంహృదయ

Idigo Prajalandariki Song Lyrics | Divya David | Jessy Paul | Latest Telugu Christmas Songs 2024 Read More »

Himabinduvole Song Lyrics | Ashirwad Luke | Latest Telugu Christian Song 2024

హిమబిందువోలే పరిశుద్ధుడా | Himabinduvole Song Lyrics| Ashirwad Luke | Latest Telugu Christian Song 2024 Himabinduvole Song Lyrics పల్లవి :హిమబిందువోలే పరిశుద్ధుడా – వర్షధారవై రావయ్యాహిమబిందువోలే పరిశుద్ధుడా – వర్షధారవై రావయ్యారావయ్యా రావయ్యా – వర్షధారవై రావయ్యారావయ్యా రావయ్యా – వర్షధారవై రావయ్యా చరణం 1:మృధువైన ప్రేమవై – మేఘస్థంబమైఉబికే నీరై- జీవనదియై -2ఆనందతైలమై -2హిమబిందువోలే పరిశుద్ధుడా – వర్షధారవై రావయ్యా చరణం 2:యుద్ధములు చేయుటకు – యోర్ధానును చీల్చుటకుబలమైనట్టి –

Himabinduvole Song Lyrics | Ashirwad Luke | Latest Telugu Christian Song 2024 Read More »

Raju Janminchenu Song Lyrics | Latest Telugu Christmas Song 2024

( రాజు జన్మించెను ) | Raju Janminchenu Song Lyrics | Latest Telugu Christmas Song 2024 Raju Janminchenu Song Lyrics Janulandariki ShubhavarthaDevude Manakosam JanmincheneJanulandariki ShubhavarthaMahima Sandramai DigivacheneBhuvilo Dhivilo AanandameKrupakaalame Ika Modhalaayane Raju JanminchenuRakshakudu UdayinchenuVechiyunna Prathi HrudayamuTharinchipoyenu Nee Janmatho Vaaradhivai YehovanuParichayamu CheyaNannu Aayanatho JathacheyaNaa Hrudhayamulo Neevu JanminchavuNoothana Srushtiga Nanu Marchavu Andarini Vari Paapamu Nundi RakshimpaBanisthvamunundi Swathanthruluga CheyaNaa

Raju Janminchenu Song Lyrics | Latest Telugu Christmas Song 2024 Read More »

Raaraaju Puttenu Song Lyrics | Latest Telugu Christmas Song 2024

రారాజు ఇలలోన పుట్టెను | రారాజు పుట్టెను | Raaraaju Puttenu Song Lyrics | Latest Telugu Christmas Song 2024 | Paul Emmanuel Raaraaju Puttenu Song Lyrics రారాజు ఇలలోన పుట్టెను – లోకానికి వెలుగు వచ్చెనుఆ రాజు నీలోన పుట్టెనా – నీ బ్రతుకులొ చీకటి పోయెనక్రీస్తు జన్మ ఉద్దేశము – క్రైస్తవమా అర్ధమాయేనచేద్దామ అసలైన పండగ – యేసయ్య మన హృదిలో ఉండగా యేసయ్య జన్మలో తగ్గింపు ఉన్నదితండ్రి

Raaraaju Puttenu Song Lyrics | Latest Telugu Christmas Song 2024 Read More »

Nispalamu Kani Krupa Song Lyrics | Latest Telugu Christian Song 2024

Nispalamu Kani Krupa Song Lyrics | Latest Telugu Christian Song 2024 Nispalamu Kani Krupa Song Lyrics పల్లవి:నేనేమైయునాన్నో నీ కృప వలెనే అయియున్నానునీ దయ వలెనే దేవా ఇలా జీవించు చున్నాను (2)నాకు అనుగ్రహింబడిన కృప నిష్పలము కాలేదునీయందు పడిన ప్రయాసము ఇల వ్యర్ధము కాలేదు (2) శపీతమైన బ్రతుకును నాశనం వైపుకు పయనంగూడు విడచిన పక్షిని తోడు లేని ఏకాకిని (2)అడ్డుపడినావయ్య ఆదుకున్నావయ్యఆదరించవయ్య తోడునిలిచావయ్య. (2) ఉన్నతమైన పిలుపుతో ఆత్మల

Nispalamu Kani Krupa Song Lyrics | Latest Telugu Christian Song 2024 Read More »

Devadootha Christmas Song Lyrics | Bible mission | Latest Christmas song 2024

దేవదూత క్రిస్మసు……. దూత సేన క్రిస్మసు | Devadootha Christmas Song Lyrics | Bible mission | Latest Christmas song 2024 Devadootha Christmas Song Lyrics దేవదూత క్రిస్మసు……. దూత సేన క్రిస్మసుగొల్లవారి క్రిస్మసు……. తూర్పుజ్ఞాని క్రిస్మసు చిన్నవారి క్రిస్మసు……. పెద్దవారి క్రిస్మసుపేద వారి క్రిస్మసు……. గొప్పవారి క్రిస్మసు పల్లెయందు క్రిస్మసు……. పట్నమందు క్రిస్మసుదేశమందు క్రిస్మసు……. లోకమంత క్రిస్మసు క్రిస్మసన్న పండుగ…….. చేసికొన్న మెండుగమానవాత్మ నిండుగ……. చేయకున్న దండుగ క్రీస్తు దేవదానము……… దేవవాక్య

Devadootha Christmas Song Lyrics | Bible mission | Latest Christmas song 2024 Read More »

Scroll to Top