Telugu Christian Song Lyrics Blog

Your blog category | Telugu Christian Song Lyrics Blog

Sambaralu Modalaye Song Lyrics | Latest Telugu Christmas Song 2024

సంబరాలు మొదలాయే | ఇమ్మానుయేలు దేవుడు | Sambaralu Modalaye Song Lyrics | Latest Telugu Christmas Song 2024 Sambaralu Modalaye Song Lyrics ఇమ్మానుయేలు దేవుడుపరమును వీడి వచ్చాడునరునిగా మనకై పుట్టాడునిరతము మనతోడుంటాడు.. సంబరాలు మొదలాయేమన ఊరంతా ఈ రోజుతో..నింగినేలా ఒకటాయేమన యేసయ్య రాకతో.. లోకమునే ప్రేమించితండ్రి చిత్తము చేసిసింహాసనమే వదిలి దిగి వచ్చాడే!పాపమునే తొలగించిశాపమునే విడిపించిపరిశుద్ధుడిగా ఇలలో జన్మించాడే! నశియించే వారిని రక్షింపగా వచ్చాడే!పరలోక మార్గమై లోకాన పుట్టాడే!దేవాధి దేవుడే మానవుడై […]

Sambaralu Modalaye Song Lyrics | Latest Telugu Christmas Song 2024 Read More »

Idi Ascharyame song lyrics | Kaalam Sampoornam Ainapudu Song | Sharon Sisters | Latest Telugu Christmas Song 2024

కాలం సంపూర్ణమైనపుడు యేసయ్య భువికొచ్చెను తానే| Kaalam Sampoornam Ainapudu Song | Idi Ascharyame song lyrics | Sharon Sisters | Latest Telugu Christmas Song 2024 Idi Ascharyame song lyrics కాలం సంపూర్ణమైనపుడు యేసయ్య భువికొచ్చెను తానేమనలను ప్రేమించి రక్షకుడై జన్మించెను రాజాధి రాజైననఇలలో దాసునిగా జీవించెను సత్యమును స్థాపించుటకుదైవసుతునిగా ఉదయించెను ఇది ఆశ్చర్యమే – ఇదిఅద్భుతమే ‘ఆహా ఆనందమే – హాపీ హ్యాపీ క్రిస్మస్“ఇది ఆశ్చర్యమే ఇది అద్భుతమే..‘ఆహా

Idi Ascharyame song lyrics | Kaalam Sampoornam Ainapudu Song | Sharon Sisters | Latest Telugu Christmas Song 2024 Read More »

Christmas Subhavelalo Song Lyrics | JK Christopher | Sharon Sisters | Latest Telugu Christmas Song 2024

ఆనందగీతం నే పాడెద క్రిస్మస్ శుభవేళలో | Christmas Subhavelalo Song Lyrics | JK Christopher | Sharon Sisters | Latest Telugu Christmas Song 2024 Christmas Subhavelalo Song Lyrics ఆనందగీతం నే పాడెద క్రిస్మస్ శుభవేళలోసంతోషముగ నే కీర్తించెద క్రీస్తేసుని సన్నిధిలోదూతల స్త్రోత్రాలతో గొల్లల నాట్యాలతోపుడమే పులకించెను రక్షకుడే జన్మించెను||ఆనందగీతం|| ప్రభువొచ్చెను నరుడైపుట్టేను రక్షకుడు జన్మించెనుమనపాపభారం తొలగింపను ఈ భువికే దిగి వచ్చెనుదూతల స్త్రోత్రాలతో గొల్లల నాట్యాలతోపుడమే పులకించెను రక్షకుడే

Christmas Subhavelalo Song Lyrics | JK Christopher | Sharon Sisters | Latest Telugu Christmas Song 2024 Read More »

Christmas Subhavelalo2 Song Lyrics | JK Christopher | Sharon Sisters | Latest Telugu Christmas Song 2024

క్రిస్మస్ శుభవేళలో – మన అందరి హృదయాలలో | Christmas Subhavelalo2 Song Lyrics | JK Christopher | Sharon Sisters | Latest Telugu Christmas Song 2024 Christmas Subhavelalo2 Song Lyrics క్రిస్మస్ శుభవేళలో – మన అందరి హృదయాలలోఆనందమానందమే – మనసంతా సంతోషమే-2 “స్తుతియించి ఆరాదిద్దాం – ఆ ప్రభునిఘనపరచి కీర్తించుదాంరక్షకుడు పుట్టాడని – మనకు రక్షణ తెచ్చాడని “ దావీదు పురమందు రక్షకుడుమన కొరకై జన్మించాడుదేవాధిదేవుని కుమారుడు రిక్తునిగా

Christmas Subhavelalo2 Song Lyrics | JK Christopher | Sharon Sisters | Latest Telugu Christmas Song 2024 Read More »

Naa Yesayya Nee Krupanu Maruvalenayya Song Lyrics | Naa Yesayya Song lyrics | Latest Telugu Christian Songs 2024 | Dr Satish kumar | Calvary Temple

నా యేసయ్య నీ కృపను మరువలేనయ్య | Naa Yesayya Nee Krupanu Maruvalenayya Song Lyrics | Latest Telugu Christian Songs 2024 | Dr Satish kumar | Calvary Temple Naa Yesayya Nee Krupanu Maruvalenayya Song Lyrics నా యేసయ్య నీ కృపను మరువలేనయ్యనా యేసయ్య నీ దయలేనిదే బ్రతుకలేనయ్య (2)నీ నామస్మరణలో దాగిన జయమునీ వాక్యధ్యానములో పొందిన బలము (2)తలచుకొనుచు నా యాత్రను నే కొనసాగించెద….. (2)

Naa Yesayya Nee Krupanu Maruvalenayya Song Lyrics | Naa Yesayya Song lyrics | Latest Telugu Christian Songs 2024 | Dr Satish kumar | Calvary Temple Read More »

Lokaalanele Naadhudu Song Lyrics | Joshua Shaik | Latest Telugu Christmas Songs 2024

Lokaalanele Naadhudu Song Lyrics | Joshua Shaik | Latest Telugu Christmas Songs 2024 Lokaalanele Naadhudu Song Lyrics ఆకాశ వీధుల్లో ఆనందం – ఆ నింగి తారల్లో ఉల్లాసంఈ రేయి వెన్నెల్లో సంతోషం – ఇలా పొంగేను లోలోన సంగీతంలోకాలకే రారాజుగా – యేసయ్య పుట్టాడుగా .. హేహెయ్ లోకాలనేలే నాధుడు వెలిసాడు నా మెస్సయ్యదరిచేరినాడు దీనుడై ధరలోన నా యేసయ్యఇలలో జాడగా పలికిందిగా వింతైన ఓ తారకమదిలో నిండుగా ఓ

Lokaalanele Naadhudu Song Lyrics | Joshua Shaik | Latest Telugu Christmas Songs 2024 Read More »

Sree Yesundu Janminche Reyilo lyrics | Raj Prakash Paul & Michael Paul

శ్రీ యేసుండు జన్మించే రేయిలో | Sree Yesundu Janminche Reyilo lyrics | Raj Prakash Paul & Michael Paul | Latest Telugu Christmas Song lyrics Sree Yesundu Janminche Reyilo lyrics శ్రీ యేసుండు జన్మించే రేయిలోనేడు పాయక బెత్లెహేము ఊరిలో ఆ కన్నియ మరియమ్మ గర్భమందునఇమ్మానుయేలనెడి నామమందున సత్రమందున పశువులశాల యందునదేవపుత్రుండు మనుజుండాయెనందునా పట్టి పొత్తి గుడ్డలతో చుట్టబడిపశుల తొట్టిలో పరుండ బెట్టబడి గొల్లలెల్లరు మిగుల భీతిల్లగాదెల్పె గొప్ప

Sree Yesundu Janminche Reyilo lyrics | Raj Prakash Paul & Michael Paul Read More »

O sadbakthulara Song Lyrics | Latest Telugu Christmas song 2018 | yash jasper

ఓ సద్భాక్తులారా – లోక రక్షకుండు | O sadbakthulara Song Lyrics | Latest Telugu Christmas song 2018 | yash jasper O sadbakthulara Song Lyrics ఓ సద్భాక్తులారా – లోక రక్షకుండుబెత్లేహేమందు నేడు జన్మించెన్రాజాధి రాజు – ప్రభువైన యేసునమస్కరింప రండి నమస్కరింప రండినమస్కరింప రండి ఉత్సాహముతో సర్వేశ్వరుండు – నర రూపమెత్తికన్యకు బుట్టి నేడు వేంచేసెన్మానవ జన్మ – మెత్తిన శ్రీ యేసూనీకు నమస్కరించి నీకు నమస్కరించినీకు నమస్కరించి

O sadbakthulara Song Lyrics | Latest Telugu Christmas song 2018 | yash jasper Read More »

Rare Chuthamu Raja Suthuni Song Lyrics | Latest Telugu christmas song 2018

రారే చూతము రాజ సుతుని | Rare Chuthamu Raja Suthuni Song Lyrics | Latest Telugu christmas song 2018 Rare Chuthamu Raja Suthuni Song Lyrics రారే చూతము రాజసుతునిరేయి జనన మాయెను (2)రాజులకు రారాజు మెస్సయ్యా (2)రాజితంబగు తేజమదిగో (2) ||రారే|| దూత గణములన్ దేరి చూడరేదైవ వాక్కులన్ దెల్పగా (2)దేవుడే మన దీనరూపున (2)ధరణి కరిగె-నీ దినమున (2) ||రారే|| కల్లగాదిది కలయు గాదిదిగొల్ల బోయుల దర్శనం (2)తెల్లగానదే

Rare Chuthamu Raja Suthuni Song Lyrics | Latest Telugu christmas song 2018 Read More »

Vachindhi Christmas Vachindhi Song Lyrics | Folk Song | by Joshua Gariki | Latest Telugu Christmas Songs 2018

వచ్చింది క్రిస్మస్ వచ్చింది | Vachindhi Christmas Vachindhi Song Lyrics | Folk Song | by Joshua Gariki | Latest Telugu Christmas Songs 2018 Vachindhi Christmas Vachindhi Song Lyrics వచ్చింది క్రిస్మస్ వచ్చింది తెచ్చింది పండుగ తెచ్చిందివచ్చింది క్రిస్మస్ వచ్చింది తెచ్చింది రక్షణ తెచ్చింది (2)ఉరువాడ పల్లెపల్లెలోన ఆనందమే ఎంతో సంతోషమే (2)మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జన్మించెను (2)రారండోయ్ వేడుక చేద్దాం కలిసి రారండోయ్ పండుగ

Vachindhi Christmas Vachindhi Song Lyrics | Folk Song | by Joshua Gariki | Latest Telugu Christmas Songs 2018 Read More »

Scroll to Top