Telugu Christian Song Lyrics Blog

Your blog category | Telugu Christian Song Lyrics Blog

Neevu Vellamanna Chotike Song Lyrics | telugu Christian latest song 2024

నీవు వెళ్ళమన్న చోటుకే | Neevu Vellamanna Chotike Song Lyrics |telugu CHristian latest song 2024 Neevu Vellamanna Chotike Song Lyrics పల్లవి:నీవు వెళ్ళమన్న చోటుకే వెళ్ళెదనయ్యాపలుకమన్న మాటలే పలికెదనయ్యానీవు కోరుకున్న రీతిగా బ్రతికెదనయ్యా ||2|| నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యానీ పాత్రగా వాడుకోవయ్యా ||2|| మంటి పాత్రనయ్యా నను మలచు యేసయ్యామహిమతో నింపి నను వాడుకోవయా ॥2॥శక్తి చేత కాదు నా బలము కాదయానీ ఆత్మతో నడిపించు యేసయ్యా ॥2॥| జ్ఞాపకం చేసుకోవయ్యా […]

Neevu Vellamanna Chotike Song Lyrics | telugu Christian latest song 2024 Read More »

John Vittney – Neeve Deva Song Lyrics | Paapiga Nanu Choodaleka Song Lyrics | Latest Telugu Worship Song 2024

నీవే దేవా | పాపిగా నను చూడలేక | John Vittney – Neeve Deva Song Lyrics | paapiga nanu choodaleka | Telugu Worship Song Neeve Deva Song Lyrics Telugu పాపిగా నను చూడలేకపాపముగా మారినావాదోషిగా నను చూడలేకనా శిక్ష నీవు పొందినావ (2) నా తల ఎత్తుటకునీవు తల వంచితివేఅర్హత నాకిచ్చుటకుఅవమానమొందితివేతండ్రితో నను చేర్చుటకువిడనాడబడితివేజీవం నాకిచ్చుటకుమరణమొందితివే నీవే నీవే నీవే దేవానీవే నీవే నా యేసయ్య (2) పారమును

John Vittney – Neeve Deva Song Lyrics | Paapiga Nanu Choodaleka Song Lyrics | Latest Telugu Worship Song 2024 Read More »

Ennaallu Ennaallu Song Lyrics | ROSHAN SEBASTIAN | JOEL KODALI | HADLEE XAVIER | Latest Telugu Christian Songs 2024

ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు | Ennaallu Ennaallu Song Lyrics | ROSHAN SEBASTIAN | JOEL KODALI | HADLEE XAVIER | TELUGU CHRISTIAN SONGS Ennaallu Ennaallu Song Lyrics Telugu ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు ఈ పరుగులుఓ క్షణము తీరికైన లేని ఉరుకులుఈ లోక ధనమును అధికార బలమునుఈ లోక ఘనతలు శరీర సుఖములువెతుకుచుంటే దొరుకు నలసటే నీ కలలు కోరికలకు అంతమంటూ ఉండదునీవెన్ని పోందుకున్నను సంతృప్తి మిగలదుఊహించినట్లు సిరులు నీకు సుఖములివ్వవుఈలోక భోగ

Ennaallu Ennaallu Song Lyrics | ROSHAN SEBASTIAN | JOEL KODALI | HADLEE XAVIER | Latest Telugu Christian Songs 2024 Read More »

Yekantha Sthalamu Korumu Song Lyrics | biblemission songs

ఏకాంత స్థలము కోరుము | yekantha sthalamu korumu Song Lyrics | biblemission songs Yekantha Sthalamu Korumu Song Lyrics ఏకాంతస్థలము కోరుము – దేవుని ప్రార్ధింప –ఏకాంత స్థలము చేరుము ఏకాంత స్థలము చేరి –మోకాళ్ళ మీదవుండి లోకాశలను మదికి రాకుండ చూచుకొనుము|| ఏకాంత || ఊహలోని పాపములను – ఒప్పుకొనుము తండ్రియెదుట = దేహము లోపలకవియె – దిగుచు నిన్ను బాధ పెట్టును|| ఏకాంత || మాటలందలి పాపములను – మన్నించుమని

Yekantha Sthalamu Korumu Song Lyrics | biblemission songs Read More »

Thanuvu Naa Didigo Song Lyrics | Old Telugu christian Songs | Andhra Kraisthava Keerthanalu

తనువు నా దిదిగో – Thanuvu Naa Didigo Song Lyrics | Old Telugu christian Songs | Andhra Kraisthava Keerthanalu Thanuvu Naa Didigo Song Lyrics Telugu తనువునాదిదిగో గై – కొనుమీ యో ప్రభువా నీ – పనికి ప్రతిష్టంపు మీ = దినములు – క్షణములు – దీసికొని యవి నీదు వినుతిన్ ప్రవహింపజే – యను శక్తినీయుమీ|| తనువు || ఘనమైన నీ ప్రేమ – కారణంబుననీకై

Thanuvu Naa Didigo Song Lyrics | Old Telugu christian Songs | Andhra Kraisthava Keerthanalu Read More »

Bahugaa Praardhana Cheayudi Song Lyrics | Bible Mission Songs| M.Devadasu Ayyagaaru

బహుగా ప్రార్ధన చేయుడి | Bahugaa Praardhana Cheayudi Song Lyrics | Bible Mission Songs| M.Devadasu Ayyagaaru Bahugaa Praardhana Cheayudi Song Lyrics బహుగా ప్రార్ధన చేయుడి – ఇకమీదట – బహుగా ప్రార్ధనచేయుడి బహుగా ప్రార్ధనచేసి – బలమున్ సంపాదించి మహిలో కీడును గెల్వుడి – దేవుని కెపుడు మహిమ కలుగనీయుడి|| బహు || చెడుగెక్కువగుచున్నది – భూలోకమున చెడుగెక్కువగుచున్నది = చెడుగుపై – మంచిపై చేయిగలదౌనట్లు – విడువక ప్రార్ధించుడి

Bahugaa Praardhana Cheayudi Song Lyrics | Bible Mission Songs| M.Devadasu Ayyagaaru Read More »

Nannu Diddumu Chinna Prayamu Song | Andhra Kraistava Keerthanalu |Sri Mungamuri Devasayya garu

నన్ను దిద్దుము చిన్న ప్రాయము | Nannu Diddumu Chinna Prayamu Song | Andhra Kraistava Keerthanalu |Sri Mungamuri Devasayya garu Nannu Diddumu Chinna Prayamu Song Lyrics నన్ను దిద్దుము చిన్న ప్రాయము – సన్నుతుండగు నాయన – నీవు కన్నతండ్రివంచు నేను – నిన్ను జేరితి నాయన|| నన్ను || దూరమునకు బోయి నీదరి – జేరనైతిని నాయనా = నేను కారు మూర్ఖపు బిడ్డనైతిని – కారువనమున నాయనా||

Nannu Diddumu Chinna Prayamu Song | Andhra Kraistava Keerthanalu |Sri Mungamuri Devasayya garu Read More »

Endukintha Chintha Song Lyrics || Telugu Christian Songs || Bible Mission Songs

ఎందుకింతచింత నొందెదవు || Endukintha Chintha Song Lyrics || Telugu Christian Songs || Bible Mission Songs Endukintha Chintha Song Lyrics ఎందుకింతచింత నొందెదవు – వైద్యుడు లేనట్టు = అందిపుచ్చు కొన్నట్టి హృదయము – నందున నంతట – నలుముకొనియున్నాడు|| ఎందు || నీ రోగంబులు – నీ పాపంబులు – శ్రీరక్షణకర్త – సిల్వపైమోసెన్ = భారమెల్ల ప్రభు – పైనవేసికొను – మారోగ్యమౌ సౌఖ్య – మౌ భాగ్యము

Endukintha Chintha Song Lyrics || Telugu Christian Songs || Bible Mission Songs Read More »

Sharonu Maidhanamutho Song Lyrics | Devadas Ayyagaru |Bible Mission Songs With Lyrics

షారోను మైదానముతో | Sharonu Maidhanamutho Song Lyrics | Bible Mission Nellore |Bible Mission Songs With Lyrics Sharonu Maidhanamutho Song Lyrics షారోను మైదానముతో – సమమైన మైదానంబు = ఏ రాజ్య మందు లేదు – ఎంచిచూడగా ప్రభూయేసురూపే సంఘ – వధువు ధరియించె నామె = విభవ మేమంచు నేను-వివరింపగలను||షారోను|| స్వీయరక్తమున ప్రభువు – చిన్ని కన్నియను శుద్ధి – జేయ పావురము వంటి – దాయె స్థిరముగను||షారోను||

Sharonu Maidhanamutho Song Lyrics | Devadas Ayyagaru |Bible Mission Songs With Lyrics Read More »

Manchi Snehithudu Song Lyrics | Latest Telugu Christian Song 2024| Amy Ananya | JK Christopher

మంచి స్నేహితుడు | Manchi Snehithudu Song Lyrics | Latest Telugu Christian Song 2024| Amy Ananya | JK Christopher Manchi Snehithudu Song Lyrics Telugu పల్లవి:మంచి స్నేహితుడు మంచి స్నేహితుడుహితమును కోరే బ్రతుకును మార్చేప్రాణస్నేహితుడేసు ప్రాణస్నేహితుడేసు చరణం 1:ఒరిగిన వేళ పరుగున చేరిగుండెలకదిమే తల్లవుతాడుఅక్కరలోన పక్కన నిలిచిచల్లగా నిమిరే తండ్రవుతాడుఒంటరితనమున చెలిమవుతాడుకృంగిన క్షణమున బలమవుతాడు చరణం 2:చీకటి దారుల తడబడు ఘడియలవెచ్చగ సోకే వెలుగవుతాడుపతనపు లోయల జారిన వేళలచెయ్యందించే గెలుపవుతాడుశోధనలోన

Manchi Snehithudu Song Lyrics | Latest Telugu Christian Song 2024| Amy Ananya | JK Christopher Read More »

Scroll to Top