Yajamanurali Chethi Thattu Song | Latest Telugu Christian Songs 2020 | Nee Chethi Thattu – Pastor. Sven Edwards | Worship Song

యజమానురాలి చేతితట్టు దాసి కన్నులు | Yajamanurali Chethi Thattu Song | Latest Telugu Christian Songs 2020 | Nee Chethi Thattu – Pastor. Sven Edwards | Worship Song

Yajamanurali Chethi Thattu Song

Yajamanurali Chethi Thattu Song

యజమానురాలి చేతితట్టు దాసి కన్నులు
తన యజమానునుని చేతితట్టు దాసుని కన్నులు (2)
యెహోవా నీ చేతి తట్టు మా కన్నులు
ఆశతో చూచుచున్నది (2)
|| యజమానురాలి ||

సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును (2)
యెహోవా నిన్ను ఆశ్రయించు వారికందరికి
ఏ మేలు కొదువై ఉండదు (2)
|| యజమానురాలి ||

విత్తని పక్షులకు ఆహారం సమకూర్చేదవో (2)
యెహోవా వాటి కంటే శ్రేష్టమైన మనుషులను
సంతృప్తి పరిచెదవు (2)
|| యజమానురాలి ||

రాజులనైన శూరులనైన నమ్ముటకంటే (2)
యెహోవా నిన్ను ఆశ్రయించుట మేలు
మేలు ఎంతో మేలు (2)

యజమానురాలి చేతితట్టు దాసి కన్నులు
తన యజమానునుని చేతితట్టు దాసుని కన్నులు (2)
యెహోవా నీ చేతి తట్టు మా కన్నులు
ఆశతో చూచుచున్నది (2)

Youtube Video

More Songs

Naa Praanamaina Yesu Song Lyrics | Rev. Dr. PHILIP P JACOB || Telugu Christian Songs 2024

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top