Yesutho Anandham Song Lyrics | Paul Emmanuel | Latest Telugu Christmas Song 2024

యేసుతో ఆనందం | Yesutho Anandham Song Lyrics | Paul Emmanuel | Latest Telugu Christmas Song 2024

Yesutho Anandham Song Lyrics

Yesutho Anandham Song Lyrics

క్రీస్తేసు జెంమించెను
మా బ్రతుకులో పండుగోచెను
మహారాజు జెన్మించెను
మా బ్రతుకులో వెలుగు వచ్చెను {2}

నేడే హ్యాపీ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్
మెర్రీ మెర్రీ మెర్రీ మెర్రీ క్రిస్మస్ {2}
-క్రీస్తు

శుభము శుభము శుభము అంటు
ధూతలు వర్థను తెలిపిరి
గొల్లలకు జ్ఞానులకు వెల్లి
శుభవార్తను తేలిపిరి {2}
నేడే రక్షకుడు పుట్టినాడనీ
నీ బ్రతుకంఠ వెలుగేనని {2}
-అందుకే
నేడే హ్యాపీ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్
మెర్రీ మెర్రీ మెర్రీ మెర్రీ క్రిస్మస్ {2}
-క్రీస్తు

ధావీదు పురములో బేత్లహేము నగరములో
క్రీష్టేసు వుదయించెను
కన్యా మరియ గర్భాన పశువుల పాకలో
క్రీస్తేసు జెనమించెను {2}
పరమనుండి వచ్చినాదయ్యా
నిన్ను నన్ను రక్షించుటకు {2}
-అందుకే
నేడే హ్యాపీ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్
మెర్రీ మెర్రీ మెర్రీ మెర్రీ క్రిస్మస్ -{2}
-క్రీస్తు

పాపుల రక్షకుడు పరమనుండి వచ్చినాడు
బువికే మన యేసయ్య
జీవాధి పతియే జీవమిచ్చు దేవా
మనకోసం వచ్చినాదయ్యా {2}

నమ్మితే నీకు పరలోకము
నమ్మకపోతే తప్పదు నరకము {2}
-అందుకే
నేడే హ్యాపీ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్
మెర్రీ మెర్రీ మెర్రీ మెర్రీ క్రిస్మస్ {2}

Youtube Video

More Songs

Kanivini Erugani Karyam Song Lyrics | Latest Telugu Christmas song 2024

1 thought on “Yesutho Anandham Song Lyrics | Paul Emmanuel | Latest Telugu Christmas Song 2024”

  1. Pingback: Nee Rakatho Song Lyrics | Aa Chalilo Aa chikatilo Song Lyrics | Latest Telugu Christmas Song 2024 | Asha Ashirwadh - Ambassador Of Christ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top