రాజాధిరాజు మహిమాన్వితుడై | Mahimaanvithudu Song Lyrics | Latest Telugu Christian Song 2025
Table of Contents
Mahimaanvithudu Song Lyrics
CHORUS
రాజాధిరాజు – మహిమాన్వితుడై
మేఘావాహనుడై వచ్చుచున్నాడు
రాజాధిరాజు – మహిమాన్వితుడై
మేఘావాహనుడై వచ్చుచున్నాడు
రాజాధిరాజు – మహిమాన్వితుడై
మేఘావాహనుడై వచ్చుచున్నాడు
VERSE 1
ప్రాణ ప్రియుని స్వర్ణాముఖము
తేజోమయుని చూడబోదుము
రాజాధిరాజు – మహిమాన్వితుడై
మేఘావాహనుడై వచ్చుచున్నాడు
VERSE 2
నీత్యానందము నీత్యజీవము
ప్రభు సముఖములో అనుభవించెదము
రాజాధిరాజు – మహిమాన్వితుడై
మేఘావాహనుడై వచ్చుచున్నాడు
VERSE 3
ఒక్కొకరిగా ప్రభుతోకలసి
మహిమనగరులో నివసించెదము
రాజాధిరాజు – మహిమాన్వితుడై
మేఘావాహనుడై వచ్చుచున్నాడు
CHORUS
రాజాధిరాజు – మహిమాన్వితుడై
మేఘావాహనుడై వచ్చుచున్నాడు
రాజాధిరాజు – మహిమాన్వితుడై
మేఘావాహనుడై వచ్చుచున్నాడు
Youtube Video
More Songs
Lokaalanele Naadhudu Song Lyrics | Joshua Shaik | Latest Telugu Christmas Songs 2024
Thank you for visiting our website. We truly appreciate your time and interest. Your presence supports our mission to provide valuable, user-friendly content. We hope you found it helpful and look forward to welcoming you back again.