Sarvaloka Adhinethave Song Lyrics | Emmanuel Ministries | Latest Telugu New Year Song 2025
సర్వలోక అధినేతవే | Sarvaloka Adhinethave Song Lyrics | Emmanuel Ministries | Latest Telugu New Year Song 2025 Sarvaloka Adhinethave Song Lyrics పల్లవి :సర్వలోక అధినేతవేనన్ను నడిపే నా విభుడవేనిన్ను పాడి కీర్తింతును ఈ దయా కిరీటముకైఈ హితవత్సరం నీ కృప పొందుచూ సాగెద నీ నీడలోస్తుతియింతును ఘనపరతును ఆరాధించి సేవింతును చరణం :శోధన బాధలలో అడుగులు తడబడినజయ ధ్వనులతో నన్ను గెలిపించినావేనా దుఃఖ దినములు సమాప్తమగుననినీ వాగ్ధానముతో బలపరచినావేరక్షణయే […]