Author name: ambassadorofchrist.in

Stella Ramola & Daniel Davidson – ఆశీర్వాదం Aasirvadham Song Lyrics | Latest Telugu Christian Song 2024

నిను ఆశీర్వదింతును | Stella Ramola & Daniel Davidson – ఆశీర్వాదం Aasirvadham Song Lyrics | Telugu Christian Song 2024 Aasirvadham Song Lyrics Telugu నిను ఆశీర్వదింతునుఆశీర్వదించెధనునిన్ను వృద్ధి చేతునుఅభి వృద్ధి చేసెదను నిశ్చయముగానేముగింపు ఉందినమ్మకం వమ్మాయిపోదు చెక్కుకోంటి నిన్ను నా అరచేతిలోమోసితి నిన్ను ని తల్లి గర్భమున్ (2)కాపాడితి నిన్ను కంటి పాప లా,జీవిత కాలమంతానీదు జీవిత కాలమంతా|| నిశ్చయముగానే || భయమెందుకు నా ప్రియ పుత్రికఇకపై కీడు కానరాదుగా […]

Stella Ramola & Daniel Davidson – ఆశీర్వాదం Aasirvadham Song Lyrics | Latest Telugu Christian Song 2024 Read More »

Na Nammakam Song Lyrics | Benny Joshua | Latest Telugu Christian Songs 2024

నే నమ్మే నమ్మకము | Na Nammakam Song Lyrics | Benny Joshua | Latest Telugu Christian Songs 2024 Na Nammakam Song Lyrics Telugu నే నమ్మే నమ్మకము ఎప్పటికి నీవే (2)దీవెనలు కలిగిన నిన్నే నమ్మెదన్దీవెనలు లేకున్నా నిన్నే నమ్మెదన్(2)నీకే నా ఆరాధనా – నిన్నే నే ఘనపరచెదన్నీకే నా ఆరాధనా… నీకే సమస్తము తెలిసిన త్రేయకుడానా నుందు నడచుచు నడిపించుమా (2)శత్రుషైన్యములు తుడిచిపోవునునీ వాగ్దాన శక్తి నిలిచిపోవును (2)||

Na Nammakam Song Lyrics | Benny Joshua | Latest Telugu Christian Songs 2024 Read More »

Aagadhu Naa Payanam Song Lyrics | 2024 Promise Song | IFJ BACM | Pst.T.Jafanya Sastry

ఆగదు నా పయనం – సీయోను చేరకుండా | Aagadhu Naa Payanam Song Lyrics | 2024 Promise Song | Pst.T.Jafanya Sastry | Latest Telugu Christian Songs 2024 Aagadhu Naa Payanam Song Lyrics Telugu ఆగదు నా పయనం – సీయోను చేరకుండాఆశలు కోరికలు – వెనకకు లాగిననూనా గమ్యము చేర(గ)- సాగిపోయెదనూ ఎల్షద్దాయ్ బలమియ్యగామరి లోతుగా వేరు తన్నెదను/మరి క్రిందికి వేరు తన్నెదను అదొనాయ్ తోడుండగాపైకెదిగీ ఫలియించెదన్

Aagadhu Naa Payanam Song Lyrics | 2024 Promise Song | IFJ BACM | Pst.T.Jafanya Sastry Read More »

Jeevadaatha Stuthipaathruda Song Lyrics | Joshua Shaik | Pranam Kamlakhar | Aniirvinhya & Avirbhav | Telugu Christian Songs 2024

జీవదాత స్తుతిపాత్రుడా | Jeevadaatha Stuthipaathruda Song Lyrics | Joshua Shaik | Pranam Kamlakhar | Aniirvinhya & Avirbhav | Telugu Christian Songs 2024 Jeevadaatha Stuthipaathruda Song Lyrics Telugu జీవదాత స్తుతిపాత్రుడానన్నేలు దేవా నజరేయుడాప్రేమ చూపి పిలిచినావు ప్రాణ నాధా పరమాత్ముడానీవు లేక ఇలలో నేను బ్రతుకలేను నిజ దేవుడా జీవదాత స్తుతిపాత్రుడానన్నేలు దేవా నజరేయుడాప్రేమ చూపి పిలిచినావు ప్రాణ నాధా పరమాత్ముడాఅంధకార ఈ జగాన నీవే చాలు

Jeevadaatha Stuthipaathruda Song Lyrics | Joshua Shaik | Pranam Kamlakhar | Aniirvinhya & Avirbhav | Telugu Christian Songs 2024 Read More »

Yehova Naa Deva Song Lyrics || Latest Telugu Christian song 2024 | Bro P James | Moses Dany | Desire Of Christ

యెహోవా నా దేవా నీ దయలో || Yehova Naa Deva Song Lyrics || Telugu Christian Official Video song || Bro.P.James, Moses Dany Yehova Naa Deva Song Lyrics Telugu యెహోవా నా దేవా నీ దయలో కాయుమా (2)ఎన్నికే లేని నన్ను ప్రేమించితివే –ఏలికగా నను మలచితివే (2)|| యెహోవా || చరణం: 1నా నీతికి ఆధారమగు దేవా నేను మొరపెట్టగా (2)ఇరుకులలో నేను కృంగినప్పుడునాకు విశాలత కలిగించుమా!

Yehova Naa Deva Song Lyrics || Latest Telugu Christian song 2024 | Bro P James | Moses Dany | Desire Of Christ Read More »

Randi Raarandi Rammanuchunnadu Song Lyrics | Latest Telugu Chirstian Song 2024 | Faith Home Ministries Vemuladeevi |

రండి రారండి రమ్మనుచున్నాడు | Randi Raarandi Rammanuchunnadu Song Lyrics | Latest Telugu Chirstian Song 2024 | Faith Home Ministries Vemuladeevi | Randi Raarandi Rammanuchunnadu Song Lyrics రండి రారండి రమ్మనుచున్నాడు ప్రభు యేసు మిమ్ములను(2)ప్రయాసపడుచూ భారముమోయు ప్రజలారా..ఆ(2)రమ్మనుచున్నాడు ప్రభు యేసు మిమ్ములనురారమ్మనుచున్నాడు ప్రభు యేసు మిమ్ములను|| రండీ…. రండి|| అగాధమనే లోకములో ఎన్నేళ్లు అలసిపోదువుదరికాన రావయ్యా దరి చేరుకోవయ్యా …యేసుకై రారమ్ము వేగమె రారమ్ము(2)…|| రండీ…. రండి||

Randi Raarandi Rammanuchunnadu Song Lyrics | Latest Telugu Chirstian Song 2024 | Faith Home Ministries Vemuladeevi | Read More »

Arhudavu Arhudavu Song Lyrics | PranithPaul | Telugu Christian Worship Song | Praise The Lord

ఆత్మ దేవ పరిశుద్దుడా | Arhudavu Arhudavu Song Lyrics | PranithPaul | Telugu Christian Worship Song | Naa Priya yesu Raa Arhudavu Arhudavu Song Lyrics Telugu ఆత్మ దేవ పరిశుద్దుడా దిగి రా నాకైనిలువలేను నీ సన్నిధీలో పరిశుద్దుడా దేవఅర్హుడవు అర్హుడవు పరిశుద్దుడా పరిశుద్దుడా||ఆత్మ|| పగలు నిన్నే స్తుతించెదా-రాత్రి నిన్నే స్తుతించెదాప్రతి దినము నిన్నే స్తుతించెదా -స్తుతించెదా నిన్నేఎత్తులోను స్తుతించెదా – లోతులోను స్తుతించెదాఎడారులైనా స్తుతించెదా – స్తుతించెదా

Arhudavu Arhudavu Song Lyrics | PranithPaul | Telugu Christian Worship Song | Praise The Lord Read More »

PHALIYINCHUTA NERPAYYA SONG LYRICS | Latest Telugu Christian Songs 2024 | Moses Dany | Pastor Daniel Raj P

ఫలియించుట నేర్పయ్య || PHALIYINCHUTA NERPAYYA SONG LYRICS | Dr. Honey, Ps. Blessy, Ps. Junti | Moses Dany | Pastor Daniel Raj P | Tellugu Christian Songs 2024 PHALIYINCHUTA NERPAYYA SONG LYRICS పల్లవి:ఫలియించుట నేర్పయ్య నా యేసయ్యా (2)నీ నది తీరమున ఫలియించుట నేర్పయ్యా (2)నీ మందిరమున నివసించుట నేర్పయ్యనీ సన్నిధానమున వసియించుట నేర్పయ్యనీతో కలకాలం ఉండే భాగ్యం నాకు ఇవ్వయ్య (3) చరణం-1యోసేపు వలె

PHALIYINCHUTA NERPAYYA SONG LYRICS | Latest Telugu Christian Songs 2024 | Moses Dany | Pastor Daniel Raj P Read More »

Naa Sannidhi neeku Song Lyrics || 2024 New Year Song || AkshayaPraveen || Sis.Sharon || Calvary Ministries

నా సనిధి నీకు || Naa Sannidhi neeku Song Lyrics || 2024 New Year Song || AkshayaPraveen || Sis.Sharon || Calvary Naa Sannidhi neeku Song Lyrics Telugu నా సన్నిధి నీకు తోడుగ ఉండునుచెట్టుకు మంచు వలెనీవు అభివృద్ధి పొంది ఎదిగెదవుతామర పువ్వువలే (2) ఉన్నత బహుమానం నీవు పొందెదవుపక్షిరాజు వలె పైకి ఎగిరెదవు (2) నా సన్నిధి నీకు తోడుగ ఉండునుచెట్టుకు మంచు వలెనీవు అభివృద్ధి పొంది

Naa Sannidhi neeku Song Lyrics || 2024 New Year Song || AkshayaPraveen || Sis.Sharon || Calvary Ministries Read More »

SADAYUDA NAA YESAYYA Song Lyrics || సదయుడా నాయేసయ్యా || christan new song ||2024 thandri sannidhi song

సదయుడా నాయేసయ్యా || SADAYUDA NAA YESAYYA Song Lyrics || christan new song || 2024 thandri sannidhi song || New Year Song SADAYUDA NAA YESAYYA Song Lyrics సదయుడా నా యేసయ్యాస్తుతి ఘనతా మహిమ నీకేనయ్యప్రతి క్షణము నీ వాత్సల్యమును చూపివిడువక ప్రేమించితివే – ఎడబాయక కాచితివే నీవే స్తుతి గానము – నీవే నా విజయమునీవే నా అతిశయం యేసయ్యా నా సరిహద్దులలో నెమ్మదికలుగగా కారణము నీవేకృపా

SADAYUDA NAA YESAYYA Song Lyrics || సదయుడా నాయేసయ్యా || christan new song ||2024 thandri sannidhi song Read More »

Scroll to Top