Ninne Nammukunnanaya Song Lyrics | Chinni Savarapu | Latest Telugu Christian Songs 2025

నిన్నే నమ్ముకున్నానయ్యా | Ninne Nammukunnanaya Song Lyrics | Chinni Savarapu | Latest Telugu Christian Songs 2025

Ninne Nammukunnanaya Song Lyrics

Ninne Nammukunnanaya Song Lyrics

నిన్నే నమ్ముకున్నానయ్యా
నా చేయి పట్టి నడుపు
నీవుంటే నాకు చాలు -నీ ప్రేమే నాకు చాలు

లోకాన్ని నే ప్రేమించాను
స్నేహితులను నే నమ్మాను
బంధువులే నా బలమైయున్న
నావారే అని అనుకున్నాను
అందరు నన్ను వెలిగా చూసి
అపహసించి హింసించిరి
నీ ఆలోచనే మరువలేదు
నీ కృపయే నను విడువలేదు
నీవుంటే నాకు చాలు – నీ ప్రేమే నాకు చాలు

ధీన స్థితిలో నేనున్నప్పుడు
నా పక్షమై నీవు నిలిచావు
కన్నీటి గాధలో నేనున్నప్పుడు
నీ వాశ్చల్యమతో నన్ను ఆదరించావు
సీయోనులో నుండి నీ జీవధారలు
నాపై ప్రోక్షించి నన్ను దీవించావు
నీ పిలుపే నన్ను విడువలేదు
నీ కృపయే నన్ను దాటిపోలేదు
నీవుంటే నాకు చాలు – నీ ప్రేమే నాకు చాలు

Youtube Video

More Songs

Asamanudu Song Lyrics Telugu | Latest Telugu Christian Song 2024| Bro.Chinny Savarapu

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top