వన్నెస్ 2 | Oneness 2 Song Lyrics || unity || heart touching || david parla

సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు! ఎంత మనోహరము!
– కీర్తనలు
133: 1

Oneness A Golden Medley 8k | Oneness Season 2 Song Lyrics|| Latest Telugu Christian Song 2023 || Oneness 2 Song Lyrics

Oneness 2 Song Lyrics

కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనస్సుతోను ప్రార్థన చేతును; ఆత్మతో పాడుదును, మనస్సుతోను పాడుదును.
1కోరింథీయులకు 14: 15

Oneness 2 Song Lyrics In Telugu

Telugu Lyrics

దావీదు వలె నాట్యమాడి – తండ్రీని స్తుతించెదము (2)
యేసయ్యా స్తోత్రముల్‌ – యేసయ్యా స్తోత్రముల్‌ (2)

తంబురతోను సితారతోను తండ్రీని స్తుతించెదను (2)
|| యేసయ్యా స్తోత్రముల్‌ ||

దేవునియందు నిరీక్షణ యుంచి ఆయనను స్తుతింతు నా ప్రాణమా (2)
నీకు సహాయము చేయువాడు సదా ఆదుకొనువాడు ఆయనే (2)
ఆధారము ఆదరణ ఆయనలో (2)

నడిపించు నా నావా నడి సంద్రమున దేవా
నవ జీవన మార్గమున నా జన్మ తరియింప ||నడిపించు||

నా జీవిత తీరమున నా అపజయ భారమున
నలిగిన నా హృదయమును నడిపించుము లోతునకు
నా యాత్మ విరబూయ నా దీక్ష ఫలియింప
నా నావలో కాలిడుము నా సేవ చేకొనుము ||నడిపించు||

యేసే నా పరి హారి – ప్రియ యేసే నా పరిహారి
నా జీవిత కాలమెల్లా – ప్రియ ప్రభువే నా పరిహారి (2)

ఎన్ని కష్టాలు కలిగినను – నన్ను కృంగించే భాదలెన్నో (2)
ఎన్ని నష్టాలు శోభిల్లినా – ప్రియ ప్రభువే నా పరిహారి (2)

అన్ని నామములకన్న పై నామము – యేసుని నామము
ఎన్ని తరములకైన ఘనపరచ దగినది – క్రీస్తేసు నామము
యేసు నామము జయం జయము – సాతాను శక్తుల్ లయం లయము (2)
హల్లెలూయా హొసన్నా హల్లెలూయా హల్లెలూయా…… ఆమేన్ (2)

సాతాను పై అధికారమిచ్చును – శక్తి కలిగిన యేసు నామము(2)
శత్రు సమూహము పై జయమిచ్చును – జయశీలుడైన యేసు నామము (2)

పరమ జీవము నాకు నివ్వ
తిరిగి లేచెను నాతో నుండ (2)
నిరంతరము నన్ను నడిపించును
మరల వచ్చి యేసు కొని పోవును (2)

యేసు చాలును – యేసు చాలును
యే సమయమైన యే స్థితికైన
నా జీవితములో యేసు చాలును

సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను (2)
లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదను (2)

నాదాగు చోటు నీవే – నా ఆశ్రయ దుర్గమా (2)
నా కేడెము కోట నీవే (2)- నా రక్షణ దుర్గమా ||నా||

రండి ఉత్సాహించి పాడుదము
రక్షణ దుర్గము మన ప్రభువే

మన ప్రభువే మహా దేవుండు
ఘన మహాత్యము గల రాజు
భూమ్యాగాధపు లోయలును
భూధర శిఖరములాయనవే || రండి ||

రాజాధి రాజు దేవాది దేవుడు
త్వరలో వచ్చుచుండెను (2)
మనయేసు రాజు వచ్చును
పరిశుద్ధులన్‌ చేయ మనలన్‌ (2)
ఆ… హా మన మచట కేగుదాం (2)

నూతన గీతము పాడెదను నా ప్రియుడేసునిలో (2)
హల్లెలూయ – హల్లెలూయ – హల్లెలూయ ఆమెన్ (2)

యేసే నా మంచి కాపరి – యేసే నా గొప్ప కాపరి
యేసే నా ప్రధాన కాపరి – యేసే నా ఆత్మ కాపరి
యేసే నన్ను కొన్న కాపరి – యేసే నాలో ఉన్న కాపరి (2)

యెహోవా నా కాపరి నాకు లేమి లేదు
పచ్చిక గల చోట్ల మచ్చికతో నడుపున్‌ (2)

నూనెతో నా తలను
అభిషేకము చేయున్‌
నా హృదయము నిండి
పొర్లుచున్నది (2)

నాకెన్నో మేలులు చేసితివే
నీకేమి చెల్లింతును – దేవా నీకేమి అర్పింతును (2)
హల్లెలూయా యేసునాథా – కృతజ్ఞతా స్తుతులివే (2)

నాకిక ఆశలు లేవనుకొనగా
నా ఆశ నీవైతివే – ఆశలు తీర్చితివే
నలుదిశల నన్ను భయమావరింప
నా పక్షమందుంటివే – నాకభయమిచ్చితివే (2) ||హల్లెలూయా||

మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట
నా జీవిత ధన్యతై యున్నది (2)
మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట (2)
నా జీవిత ధన్యతై యున్నది (2)

నే సాగెద యేసునితో
నా జీవిత కాలమంతా (2)

యేసుతో గడిపెద యేసుతో నడిచెద (2)
పరమును చేరగ నే వెళ్లెద (2)
హనోకు వలె సాగెదా

నేడో రేపో నా ప్రియుడేసు
మేఘాలమీద ఏతెంచును (2)
మహిమాన్వితుడై ప్రభు యేసు
మహీ స్థలమునకు ఏతెంచును (2) ||నేడో రేపో||

యేసు ప్రభువును బట్టి మా – స్తోత్రములు
అందుకొందువని స్తుతి – చేయుచున్నాము
దేవా నీవే – స్తోత్ర పాత్రుడవు నీవు మాత్రమే – మహిమ రూపివి (2)

రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు
వాంఛతో తన కరము చాపి
రమ్మనుచున్నాడు (2)

ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా (2)
ఎంత మధురము యేసుని ప్రేమ
ఎంత మధురము నా యేసుని ప్రేమ (2)

మహిమ నీకే ప్రభు ఘనత నీకే ప్రభు (2)
స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకె ప్రభూ (2)
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన
ప్రియ యేసు ప్రభునికే నా యేసు ప్రభునికే

ఆరాధనకు యోగ్యుడా.. నిత్యము స్తుతియించెదను
నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను
ఆరాధనా (4)
నీ మేలులకై ఆరాధనా, నీ దీవెనకై ఆరాధనా (2)

ఆరాధనా ఆరాధనా ఆరాధనా…

Oneness 2 Song Lyrics Credits

Oneness 2 Song Lyrics

Music arranged and produced – Giftson Durai
Melodyne engineered – Rithvik
Flute – Naveen Kumar
Acoustic, electric guitars and bass – Keba Jeremiah
Drums – Jared Sandhy
Live percussions – Sanjeev Sanju
Recording engineers- Avinash Sathish, Naveen Kumar, Giftson Durai, Revanth, Bharadwaj.
Studios recorded – Krithi studios, GD records campus 2, Abheri studios, 20 db studios.
Mixed and Mastered – Joshua Daniel
Video Production – Christan Studios
Directed – Jebi Jonathan
Filmed- Jehu Christan, Jebi Jonathan & Siby CD
Production Management – Outcast Studios – Rijo Johny, Nithin Raj & Joshua Emmanuel
Art Direction – Jhansi Kapavarapu
Light Engineer – Harsha Davuluri
Behind the scenes – Richard Madasi

More Songs

నీ కృప నన్ను జీవింపజేసెను | Nee Krupa Nannu Song Lyrics || Heart Touching1

తడిమి చూస్తే ఏశావు | Thadimi Chuste Yesavu Song Lyrics

21 thoughts on “వన్నెస్ 2 | Oneness 2 Song Lyrics || unity || heart touching || david parla”

  1. Pingback: ఈ లోకము కాదు శాశ్వతము | e lokam kaadu Song Lyrics || Heart touching1 - Ambassador Of Christ

  2. Pingback: దీవించావే సమృద్ధిగా | Deevinchave Samvruddigaa Song Lyrics || Heart Touching1 || - Ambassador Of Christ

  3. Pingback: యేసయ్య నీ ప్రేమ మరువను బ్రతుకులో | Yesayya Nee Prema Song Lyrics || Heart Touching Song - Ambassador Of Christ

  4. Pingback: అయ్యా వందనాలు | Ayya Vandanalu Song Lyrics || heart touching1 - Ambassador Of Christ

  5. Pingback: తడిమి చూస్తే ఏశావు | Thadimi Chuste Yesavu Song Lyrics || Heart Touching1 - Ambassador Of Christ

  6. Pingback: నీ కృప నన్ను జీవింపజేసెను | Nee Krupa Nannu Song Lyrics || Heart Touching1 - Ambassador Of Christ

  7. Pingback: ఇన్ని నాలు నీవు తప్పి పోయి | Inni Naallu Neevu Song Lyrics || Heart Touching1 - Ambassador Of Christ

  8. Pingback: దేవాది దేవా | Dhevathi Deva Song Lyrics || Heart Touching1 - Ambassador Of Christ

  9. Pingback: ఆరాధనా…. ఆరాధనా.... | Aaradhana Aaradhana Song Lyrics || Heart Touching1 - Ambassador Of Christ

  10. Pingback: నా వేదనలో నా బాధలలో | Naa Vedanalo Naa Baadhalalo Song Lyrics || Heart Touching1 - Ambassador Of Christ

  11. Pingback: ఏ రాగమో తెలియదు | E Ragamo Teliyade Song Lyrics || Heart Touching1 - Ambassador Of Christ

  12. Pingback: యేసుతో స్నేహం నాకెంతో భాగ్యం | Yesu Sneham Naakentho Song Lyrics || Heart Touching1 - Ambassador Of Christ

  13. Pingback: నా యేసుని వెంబడింతును | Na Yesuni Vembadinthunu Song Lyrics || heart touching1 - Ambassador Of Christ

  14. Pingback: Ebenejaru Ebenesarae Song Lyrics | John Jebaraj newsong |Telugu Christian Worship Song | Ebinesare Telugu Version | heart touching1 - Ambassador Of Christ

  15. Pingback: బ్రతకాలన్న ఆశ | Bahu Vinthaina Prema Song Lyrics || Uplifting Telugu Christian Song - Ambassador Of Christ

  16. Pingback: పరవాసిని నే జగమున ప్రభువా | paravasini ne jagamuna prabhuva || heart touching1 - Ambassador Of Christ

  17. Pingback: Glorious Telugu Christian Medley 2023 | Glorious Song Lyrics | Paul Emmanuel | Nissy Paul  - Ambassador Of Christ

  18. Pingback: Kreestesuva Na Priya Naayaka Song Lyrics | Latest Telugu Christian Medley Song | David parla - Ambassador Of Christ

  19. Pingback: Balavanthuni Chethilo Song Lyrics | Latest Telugu christian song 2023 - Ambassador Of Christ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top