ప్రార్ధన నాకు నేర్పయ్య | Prardhana Naku Nerpayya Song Lyrics |Issac Paul Son Pakalapati|Telugu Christian Song 2024
Table of Contents
Prardhana Naku Nerpayya Song Lyrics Telugu
ప్రార్ధన నాకు నేర్పయ్యా- నీ ప్రార్థన నాకు నేర్పయ్యా-
ప్రార్ధనవలనే అద్భుతకార్యాలు – ప్రార్ధనవలనే సాహసకార్యాలు
ప్రార్ధనే నాకు నేర్పయ్యా….. నీ ప్రార్థనే నాకు నేర్పయ్యా
యేసయ్యా…యేసయ్యా…యేసయ్యా…యేసయ్యా..(4)
కడలి తీరమున నన్ను నడిపే ప్రార్థన నాకు నేర్పయ్య
శోధన సమయములో నన్ను నిలిపే ప్రార్థన నాకు నేర్పయ్యా
ఒంటరి పయనములో ధైర్యము నిచె
కృంగిన వేలలో బాసట నిచె –
ప్రార్థనే నాకు నేర్పయ్య
నీ ప్రార్థనే నాకు నేర్పయ్యా – యేసయ్యా…..(12)
|| ప్రార్ధనే ||
అనుక్షణము నీ సన్నిధి వెదికే ప్రార్థన బ్రతుకు నేర్పైయ్యా
అనుదినము నీ పాదాలు తడిపే అనుభవ ప్రార్థన నేర్పయ్యా
నీలా నన్ను మార్చే ప్రార్థన
నీవలే నేను బ్రతికే ప్రార్థన….
ప్రార్థనే నాకు నేర్పయ్యా…నీ ప్రార్థనే నాకు నేర్పయ్యా..
యేసయ్యా..(12)
|| ప్రార్ధనే ||
నీ అభిషేకము నాపై పొర్లే – ప్రార్థన బ్రతుకు నేర్పయ్య
చీకటి బ్రతుకులో వెలుగనే గెలుపు చూచె ప్రార్థన నేర్పయ్యా
రెండంతలుగా ఆత్మను పొందె – ఆశీర్వాదములు చూచె ప్రార్థన….
ప్రార్ధనే నాకు నేర్పైయ్యా – నీ ప్రార్థనే నాకు నేర్పయ్య
యేసయ్య…..(12)
|| ప్రార్ధనే ||
Songs Credits
Lyrics, Tune,Music, Sung, Programmed, and Composed : Issac Paul Son Pakalapati