Saagipo Mundhuku Song Lyrics | Latest Telugu Christian Song 2025 | Bro. George Bush

Table of Contents
Saagipo Mundhuku Song Lyrics
పల్లవి:-
సాగిపో ముందుకు –
స్థితి ఏదైనా నిలవకు – 2
కష్టాలైన – శ్రమలెదురైన -2
అ.ప :-
ఆగనివ్వడు నీ దేవుడు
చివరి వరకు నిను విడువడు(2)
చరణం
ఓడిపోతావని -గెలవడమేకష్టమని(2)
అన్నారా నిను ఈ లోక జనులు (2)
జయము నిస్తాడు నీ దేవుడు
గెలిచే వరకూ పడనియ్యడు (2)
(సాగిపో ముందుకు)
చరణం:-(2)
శ్రమలోఉన్నావని-సాహయమేదొరకదని2
అన్నారా నిను నీ స్నేహితులు(2)
దీవెనిస్తాడు నీ దేవుడు
కలిమితోనింపునూ ఎన్నడూ (2)
(సాగిపో ముందుకు)
చరణం:-(3)
కృంగిపోయావని – ఓదార్చేవారుఎవరని 2
అన్నారా నిను నీ బంధువులు (2)
లేవదీస్తాడు నీ దేవుడు
నోటిలో నవ్వును తీయడు (2)
సాగిపో ముందుకు –
స్థితి ఏదైనా నిలవకు – 2
కష్టాలైన – శ్రమలెదురైన -2
Youtube Video

More Songs
Akshayuda Naa Yesayya Song Lyrics | Hosanna Ministries 2025 New Album Song-4
సాగిపో ముందుకు –
స్థితి ఏదైనా నిలవకు – 2
కష్టాలైన – శ్రమలెదురైన -2
