తల్లిలా నన్ను తండ్రిలా | Thallila Nannu Thandrila Nannu Song Lyrics | Thai Pola Tamil Song | Telugu Version | Samuel Yerra
Table of Contents
Thallila Nannu Thandrila Nannu Song Lyrics
తల్లిలా నన్ను తండ్రిలా నన్ను
లాలించి పాలించు నా యేసయ్యా
నీవంటివారు ఇలలో ఎవరు లేరయా
నీలాగ ప్రేమించేవారు ఎవరయా..
నీవుంటే అది చాలయా..
యేసయా.. వేరేమి కోరలేదయా..
మదిలోన ఎన్నో వేదనలున్నా
అవి నీ ప్రేమలో కరిగిపోవునయా..
కంటిపాపలా నన్ను కాచితివి
నీ అరచేతిలో నన్ను దాచితివి
నీవుంటే అది చాలయా..
యేసయా.. వేరేమి కోరలేదయా..
బలహీనసమయం నీ కృప నాకు చాలు
నా బలమైన దుర్గము నీవేనయా..
నీ నీడలో నన్ను కాచితివి
నీ ఆత్మశక్తితో నను నింపితివి
నీవుంటే అది చాలయా..
యేసయా.. వేరేమి కోరలేదయా..
తల్లిలా నన్ను తండ్రిలా నన్ను
లాలించి పాలించు నా యేసయ్యా
నీవంటివారు ఇలలో ఎవరు లేరయా
నీలాగ ప్రేమించేవారు ఎవరయా..
నీవుంటే అది చాలయా..
యేసయా.. వేరేమి కోరలేదయా..
Youtube Video
English Lyrics
Thallila nannu Thandrila nannu
Lalinchi palinchu Naa yesayya ||2||
Neevanti varu ilalo evaru lerayaa
Neelaga preminche varu yevarayaa
Neevunte adichalayaa Yesayya..
Veremi koraledayaa..
Neevunte adichalayaa Yesayya..
Veremi koraledayaa..
Madilona enno vedanalunna
Avi nee premalo karigipovunayaa..
Kantipapala nannu kachithivi
Nee arachethilo nannu dachithivi
Neevunte adichalayaa Yesayya..
Veremi koraledayaa..
Balaheenasamayam nee krupa naku chalu
Naa balamaina durgamu neevenayaa..
Nee nedalo nannu kachithivi
Nee Athmasakthitho nanu nimpithivi
Neevunte adichalayaa Yesayya..
Veremi koraledayaa..
More Songs
Santhoshame Naa Yesunilo Song Lyrics | Latest Telugu Christian songs 2024 | Jessy Paul
Pingback: El Shamma Naa Pradhana Vinuvaada Song Lyrics | Latest Telugu Christian Song 2024 By Rajprakashpaul | Jessypaul - Ambassador Of Christ