Neevu Leni Kshaname Yugham | Undalenayya ninnu Song Lyrics | Latest Telugu Christian Songs 2025

ఉండలేనయ్యా నిన్ను స్తుతించకుండా | Neevu Leni Kshaname Yugham | Undalenayya ninnu Song Lyrics | Latest Telugu Christian Songs 2025

Undalenayya ninnu Song Lyrics

Undalenayya ninnu Song Lyrics

నీవు లేని క్షణమే యుగము యేసయ్య
ఏమిచ్చి నీ ఋణము నే తీర్చగలనయ్య
ఏముంది నాలో ఇంతగా ప్రేమించుటకు (2)
ఉండలేనయ్య … యేసయ్య…

ఉండలేనయ్యా నిను స్తుతించకుండా
బ్రతుకలేనయ్యా నీ శ్వాస లేకుండా
నడువలేనయ్యా నీ తోడు లేకుండా
నిలువలేనయ్యా నీ ఆత్మ లేకుండా
|| ఉండలేనయ్య ||

యేసయ్య … యేసయ్య… యేసయ్య… యేసయ్య..
యేసయ్య… యేసయ్య… యేసయ్య… యేసయ్య…

పదములు రావయ్య నీ పేరు లేకుండా
ప్రకటించలేనయ్యా సాయము లేకుండా (2)
వర్ణించలేనయ్యా నీ వరము లేకుండా
కన్నీళ్లు రావయ్యా సాక్ష్యం లేకుండా

యేసయ్య … యేసయ్య… యేసయ్య… యేసయ్య..
యేసయ్య… యేసయ్య… యేసయ్య… యేసయ్య…

భుజియింపలేనయ్య వాక్యము తినకుండా
మాటలు రావయ్యా నీవు మాట్లాడకుండా (2)
నా పాదం కదలదయా నీ సన్నిధి రాకుండా
తిరిగి రాలేనయ్య నీ కంచె లేకుండా

యేసయ్య … యేసయ్య… యేసయ్య… యేసయ్య..
యేసయ్య… యేసయ్య… యేసయ్య… యేసయ్య…
|| ఉండలేనయ్య ||

Youtube Video

More Songs

Le Nilabadu Song Lyrics | Manushulu Eppudu Neetho Song Lyrics | New Telugu Christian Song2025 | Desire of Christ | P James

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top