Christmas Songs Lyrics

Christmas Songs Lyrics | Telugu Christmas Songs Lyrics | Telugu Christmas Songs | Christmas Songs | Latest Telugu Christmas Songs Lyrics | Hosanna Ministries | Bible Mission

Rakshakudu Janminchenu Song Lyrics | BENNY JOSHUA | Latest Telugu Christmas Songs 2024

( రక్షకుడు జన్మించెను ) | Rakshakudu Janminchenu Song Lyrics | BENNY JOSHUA | Latest Telugu Christmas Songs 2024 Rakshakudu Janminchenu Song Lyrics చీకటిలో వున్న లోకమున్వెలుగులోకి నడిపించుటకురక్షకుడు జన్మించేనుపరలోకన్ని విడచిమన లోకానికి వచ్చేమనలను రక్షించుటకురక్షకుడు జన్మించేను (4) పాపంలో వున్న లోకమున్పరిశుద్ధం చేయుటకు రక్షకుడు జన్మించెనులోకంలో వున్న మనుషులన్మిత్రులుగా చేయుటకుయేసయ్యా జన్మించెను(2) “రక్షకుడు జన్మించేను “ యేసు జీవించెనునిత్యము జీవించేనుయేసు జీవించెనునిత్యము జీవించేనుయేసు జీవించెనునిత్యము జీవించేనుయేసు జీవించెనునిత్యము జీవించేను […]

Rakshakudu Janminchenu Song Lyrics | BENNY JOSHUA | Latest Telugu Christmas Songs 2024 Read More »

Yesutho Anandham Song Lyrics | Paul Emmanuel | Latest Telugu Christmas Song 2024

యేసుతో ఆనందం | Yesutho Anandham Song Lyrics | Paul Emmanuel | Latest Telugu Christmas Song 2024 Yesutho Anandham Song Lyrics క్రీస్తేసు జెంమించెనుమా బ్రతుకులో పండుగోచెనుమహారాజు జెన్మించెనుమా బ్రతుకులో వెలుగు వచ్చెను {2} నేడే హ్యాపీ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్మెర్రీ మెర్రీ మెర్రీ మెర్రీ క్రిస్మస్ {2}-క్రీస్తు శుభము శుభము శుభము అంటుధూతలు వర్థను తెలిపిరిగొల్లలకు జ్ఞానులకు వెల్లిశుభవార్తను తేలిపిరి {2}నేడే రక్షకుడు పుట్టినాడనీనీ బ్రతుకంఠ వెలుగేనని {2}-అందుకేనేడే హ్యాపీ

Yesutho Anandham Song Lyrics | Paul Emmanuel | Latest Telugu Christmas Song 2024 Read More »

Jagamanthaa Panduga Song Lyrics | Aakasa Veedhullo Oka Thaara Song Lyrics | Latest Telugu Christmas song 2024

జగమంతా పండుగ | Jagamanthaa Panduga Song Lyrics | Latest Telugu Christmas song 2024 Jagamanthaa Panduga Song Lyrics పల్లవి :ఆకాశవీధిలో ఒక తార వెలిసిందివిలువైన కాంతులతో ఇల త్రోవ చూపిందినశీధిరాత్రిలో నిజదేవుడు పుట్టాడనినిత్యరాజ్యము చేర్చు టకైరక్షకుడుదయించాడనిజగమంతటా జయకేతనమైసాక్షిగ నిలిచిందిఇక సంతోషమేమహాదానందమేజగమంతా పండుగఇక ఉత్సా హమేఎంతో ఉల్లాసమేమన బ్రతుకుల్లో నిండుగా ఆకాశ వీధిలో చరణం :పరిశుద్దాత్మతో జననం పవిత్రత నిదర్శనం –పరమాత్ము ని ఆగమనం పాపాత్ము ల విమోచనం “2”తండ్రిచిత్తమును నెరవేర్చే తనయుడైపుట్టెను

Jagamanthaa Panduga Song Lyrics | Aakasa Veedhullo Oka Thaara Song Lyrics | Latest Telugu Christmas song 2024 Read More »

Yudhula Raju Janminchey Song Lyrics | LATEST TELUGU CHRISTMAS 2024 | Moses Dany | PRAISE SING

Yudhula Raju Janminchey Song Lyrics | LATEST TELUGU CHRISTMAS 2024 | Moses Dany | PRAISE SING Yudhula Raju Janminchey Song Lyrics Yudhula raju janminchey nedu..E jagamantha sambarame chudu..Kanya mariya garbamunandhu..na priya yesu janminchinadu.. (Ch)Bethlehemu puramulo rajula rajuodhayinchinadu mana korakey nedu..Ganthulu vesi natyamadedhamm..Yesuni chuchi anandhinchedham.. (1)Taranu vembadinchi vachithiri…Gollalu gnanulu ullasinchirii…Vachinadu rakshakudu lokaniki…Maanavula paapalu moyataniki… (2) Marana

Yudhula Raju Janminchey Song Lyrics | LATEST TELUGU CHRISTMAS 2024 | Moses Dany | PRAISE SING Read More »

Kanivini Erugani Karyam Song Lyrics | Latest Telugu Christmas song 2024

కనివిని ఎరుగని కార్యం చూసిందిరా ఈ లోకం | Kanivini Erugani Karyam Song Lyrics | Latest Telugu Christmas song 2024 Kanivini Erugani Karyam Song Lyrics ప:-కనివిని ఎరుగని కార్యం చూసిందిరా ఈ లోకం –పరమందున్న ఆ దైవం భువికేతెంచిన వైనం “2”ప్రజలందరికీ మోక్షం పరమతండ్రి నిర్ణయం-యేసుక్రీస్తు త్యాగం క్రిస్మస్ లో వున్న సత్యం అ.ప:-చేద్దాం పండుగ క్రిస్మస్ పండుగమారిన హృదయంతో – చేద్దాం పండుగక్రిస్మస్ పండుగ రక్షణ అనుభవముతో ఆదిలో

Kanivini Erugani Karyam Song Lyrics | Latest Telugu Christmas song 2024 Read More »

Anda Chandala Yesu Song Lyrics | Latest Telugu Christmas song 2024

అందా చందాల యేసు | Anda Chandala Yesu Song Lyrics | Latest Telugu Christmas song 2024 | Ps Bethu Vivek | Ps Prasanth Anda Chandala Yesu Song Lyrics ఆహా.. ఓహో.. ఆహా.. ఓహో..బలె బలె బలె బలె ప.అందా చందాల యేసు బాలా బంగారు జేసుమనతో ఉండాలని వచ్చిండు –పరలోకం విడచి పశువుల పాకలో పుట్టిండు… (2) అ.పుట్టిన వేళ విశేషమంటు పండుగ చేయతరించరండు – కారణ

Anda Chandala Yesu Song Lyrics | Latest Telugu Christmas song 2024 Read More »

Immanuel Immanuel Song Lyrics | Ps David Parla | Latest Telugu Christmas Song2024

ఇమ్మానుయేలు | Immanuel Song Lyrics | Ps David Parla | Latest Telugu Christmas Song2024 Immanuel Song Lyrics Emmanuel EmmanuelEmmanuel natho vunna Vaada Bethlehemulo putina VaadaBaluniga putina Vaadaemmanuel natho vunna VaadaE Lokaniki Ra Rajuduthala Che pogadabadeEmmanuel natho vunna Vaada Mahima Gala Devuda –Goppa Karyamulu CheyuvadaEmmanuel natho vunna VaadaSamadhana Kartha neevuMelu Cheyu Thandri neevuEmmanuel natho vunna Vada

Immanuel Immanuel Song Lyrics | Ps David Parla | Latest Telugu Christmas Song2024 Read More »

Masiha Song Lyrics | Kenny Salvadi | Latest Hindi Christmas song 2024

Masiha Song Lyrics Hindi Christmas Song | Kenny Salvadi | Latest Hindi Christmas song 2024 Masiha Song Lyrics Verse1:Rajao ka Raja paida hua,Immanuel aah paida hua(The King of kings is born) Pre Chorus:Masiha Masiha, Masiha Masiha, sabka Masiha(Messiah Messiah, Messiah Messiah, everyone’s Messiah) Chorus:aaj paida hua, arre paida hua,aaj paida hua, arre paida hua(is born

Masiha Song Lyrics | Kenny Salvadi | Latest Hindi Christmas song 2024 Read More »

Janminchinadu Raraju 2 Song Lyrics | joshua gariki | Latest Telugu Christmas song 2024 

జన్మించినాడు జన్మించినాడు | Janminchinadu Raraju 2 Song Lyrics | joshua gariki | Latest Telugu Christmas song 2024  Janminchinadu Raraju 2 Song Lyrics సాఖి :జన్మించినాడు జన్మించినాడుజగమేలే మహారాజు జన్మించినాడు జన్మించినాడు జన్మించినాడుజగమేలే మహారాజు జన్మించినాడుఉదయించినాడు ఉదయించినాడుప్రేమ స్వరూపుడు ఉదయించినాడు (2) ఆశ్చర్యకరుడు ఆలోచనకర్తనిశ్చుడగు తండ్రి సమాధాన అధిపతి “2” చీకుచింతల నుండి తొలగించు వాడు.వ్యాధి బాధల నుంచి విడిపించు రక్షకుడు.సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చిఆనందం సంతోషంతో నిను నింపువాడు”2″.|| ఆశ్చర్యకరుడు ||

Janminchinadu Raraju 2 Song Lyrics | joshua gariki | Latest Telugu Christmas song 2024  Read More »

Ilalona Sambaramaaye Song Lyrics | Joshua Gariki | Latest Telugu Christmas Folk Song 2024

క్రిస్మస్ పాట | ఇలలోన సంబరమాయే | Ilalona Sambaramaaye Song Lyrics | Joshua Gariki | Latest Telugu Christmas Folk Song 2024 Ilalona Sambaramaaye Song Lyrics పల్లవి:దావీదుపురములో యేసయ్యజన్మించెనుబేత్లెహేము ఊరిలో మహారాజు ఉదయించెను (2)అ.ప :ఇలలోన సంబరమాయేభువిపైన నిజమైన సందడిఆయే(2) పాపమెరుగని ప్రభుమనకొరకుపరిశుద్దునిగా భువికొచ్చెనుపాపమునుండి విడుదలనిచ్చిపరముకు నిన్ను నడిపించును(2)లోకంలో లేరెవ్వరు..ఇటువంటి దేవుడు మనకు (2)నమ్మితే చాలు నిత్యజీవము(2) ఇలలోన సంబరమాయేభువిపైన నిజమైన సందడిఆయే(2) మారని దేవుడు మనయేసయ్యమార్గముచూపి నడిపిస్తాడుమరణచ్ఛాయలు తొలగించిమోక్షరాజ్యము

Ilalona Sambaramaaye Song Lyrics | Joshua Gariki | Latest Telugu Christmas Folk Song 2024 Read More »

Scroll to Top