Krupa Ministries Songs Telugu

Latest Telugu Christian songs 2024 | Krupa Ministries songs Telugu | Gospel Music | Bro Mathews | Grace | Glory | Jesus second Coming

Viduvakayya Yesayya Song Lyrics | Bro Mathews | Latest Krupa Ministries Songs 2026

Viduvakayya Yesayya Song Lyrics | Bro Mathews | Latest Krupa Ministries Songs 2026 Viduvakayya Yesayya Song Lyrics విడువకయ్య యేసయ్యా నా చేయినివీడనయ్య ఎన్నటికీ నీ సన్నిధి (2)ఎడబాయని నీ కృపలో ఇన్ని నాళ్ళు కాచితివిఒదిగివుందు నేను గర్వించక నీ కృపలో (2)వందనాలు యేసయ్య నీ ప్రేమకుస్తుతి అర్పణ నీకే చెల్లింతును (2)(విడువకయ్యా) ఒంటరిగా విడువక నన్ను నా పక్కన నిలిచావులోకమంతా ఏకమైనా నా పక్షము ఉన్నావు (2)నా జయము కోరి […]

Viduvakayya Yesayya Song Lyrics | Bro Mathews | Latest Krupa Ministries Songs 2026 Read More »

Ontarini Kaanennadu Song Lyrics | Bro Mathews | Latest Krupa Ministries Songs 2026

Ontarini Kaanennadu Song Lyrics | Bro Mathews | Latest Krupa Ministries Songs 2026 Ontarini Kaanennadu Song Lyrics ఒంటరిని కానెన్నడు నాతోడు నీవుండగాఓడిపోను నేనెన్నడు నా పక్షము నీవుండగా (2)సైన్యములకు అధిపతివి నీవే యేసయ్యానా విజయ సారధివి నీవే మహారాజానా శోభాతి శయమును కోరితివయ్యా (2)(ఒంటరిని) నరుల ఎదుట నిన్నాశ్రయించితినినా శ్రమకాలమున నన్ను వీడకుంటివి (2)ఇరుకులో విశాలతను కలుగజేసితివి (2)నా అంగలార్పును నాట్యముగా చేసితివి (2)(ఒంటరిని) శత్రువు యుక్తితో బంధింప చూడగాబలమైన

Ontarini Kaanennadu Song Lyrics | Bro Mathews | Latest Krupa Ministries Songs 2026 Read More »

Saswathamaina Prema Song Lyrics | Bro Mathews | Latest Krupa Ministries Songs 2026

Saswathamaina Prema Song Lyrics | Bro Mathews | Latest Krupa Ministries Songs 2026 Saswathamaina Prema Song Lyrics శాశ్వతమైన ప్రేమే నీదయ్యానీవు లేక నేను బ్రతుకలేనయ్యా 2నను నిర్మించినది నీవే కదానాకై ప్రాణమిచ్చినది నీవే కదా నీ సంకల్పమే నాలో నెరవేరనీనీ రూపమే నాలో కనిపించనీ బ్రతుకంత సాగరమై కల్లోలమైనప్పుడుఆశల మేడలన్నీ కూలిపోయెనునిరీక్షణ నాలో అడుగంటనీయకనీ కృపా బాహువే నాన్నదుకున్నది నా జీవిత గమనములో శోధనలెదురైనప్పుడునిశీధి నీడలే నన్నావరించెనునీ నీతి కిరణము

Saswathamaina Prema Song Lyrics | Bro Mathews | Latest Krupa Ministries Songs 2026 Read More »

Nirmala Hrudayuda Song Lyrics | Bro Mathews | Latest Krupa Ministries Songs 2026

Nirmala Hrudayuda Song Lyrics | Bro Mathews | Latest Krupa Ministries Songs 2026 Nirmala Hrudayuda Song Lyrics నిర్మల హృదయుడా నా యేసయ్యానీ మనసులో చోటే నాకు చాలయ్యా (2)నీ విచ్చిన దానమే నా (ఈ) ప్రతిరూపము (2)నీతో నా జీవితం పావనమాయెను(నిర్మల) విచార కెరటాలే నాపై పొంగిపొర్లగానిశీధి రాత్రులలో నాలో నిరాశ నిండగా (2)నే అలసిపోయి నిను ఆశ్రయించితినిదొరికెనయ్యా నీ ఎదలో తియ్యని విశ్రాంతి (2)(నిర్మల) ఓ దార్చే వారెవరు

Nirmala Hrudayuda Song Lyrics | Bro Mathews | Latest Krupa Ministries Songs 2026 Read More »

Oohake Andanidi Song Lyrics | Bro Mathews | Latest Krupa Ministries Songs 2026

ఊహకే అందనిది నీ మధుర ప్రేమ | Oohake Andanidi Song Lyrics | Bro Mathews | Latest Krupa Ministries Songs 2026 Oohake Andanidi Song Lyrics ఊహకే అందనిది నీ మధుర ప్రేమ‎ఉన్నతమైనవి నీ ఉద్దేశములు (2)‎నే కోరినవన్నియు కాదనక ఇచ్చినావు‎నీ హృదయానుసారునిగా‎బ్రతికించుము యేసయ్యా (2)‎‎నీ ప్రేమే ఆధారం.. నీ కృపయే ఆశ్రయం..‎నీవే నా సర్వం నా యేసయ్యా (2)‎‎పలువురు నన్ను పరిహాసమాడినా‎ప్రభువా నాపై వాత్సల్యము చూపితివి (2)‎నా ప్రగతిని నీవు

Oohake Andanidi Song Lyrics | Bro Mathews | Latest Krupa Ministries Songs 2026 Read More »

Srujanakaaruda Song Lyrics | Bro Mathews | Latest Krupa Ministries Songs 2026

సృజన కారకుడా నిజమైన దేవుడా | Srujanakaaruda Song Lyrics | Bro Mathews | Latest Krupa Ministries Songs 2026 Srujanakaaruda Song Lyrics సృజన కారకుడా నిజమైన దేవుడాసర్వోన్నత స్థలములలో నివసించే యేసయ్య (2)నీ సత్య స్వభావమును నాలో రూపించికృప వెంబడి కృపను నాపై చూపితివి..(2)(సృజన) దివి నుండి దిగివచ్చిన దివ్య సుందరుడాదీనులకు నీవే ఆశాజ్యోతివి (2)నీ ప్రజల క్షేమముకై మా మధ్యన నిలిచితివిసంతోష సంబరాలు దయచేసితివి (2)(సృజన) సమీపించరాని తేజస్సుగలవాడాఅమరత్వము కలిగిన

Srujanakaaruda Song Lyrics | Bro Mathews | Latest Krupa Ministries Songs 2026 Read More »

Ravi Tejuda Ramaniyuda Song Lyrics | Krupa Ministries | Latest Telugu Christian Song 2025

రవితేజుడా రమనీయుడా రాజిల్లువాడా | Ravi Tejuda Ramaniyuda Song Lyrics | Krupa Ministries | Sankshemanadhuda Naa Yesayya | Bro Mathews | Latest Telugu Christian Song 2025 Ravi Tejuda Ramaniyuda Song Lyrics రవితేజుడా రమనీయుడా రాజిల్లువాడాసుందరుడా గుణశీలుడా నా యేసురాజా (2)ఈ లోకాన సాటి నీకు ఎవ్వరయ్యానీతోడుంటే చాలు నాకు యేసయ్య (2) అను నిత్యము నిన్నే స్తుతింతునయ్యాఅనురాగము పంచే నా యేసయ్య. (2)||రవి తేజుడా|| 1)

Ravi Tejuda Ramaniyuda Song Lyrics | Krupa Ministries | Latest Telugu Christian Song 2025 Read More »

Amaraloka Naadhuda Song Lyrics | Latest Telugu Christian Songs 2025 | Krupa Ministries

అమర లోకనాథుడా అంతమే లేనివాడ | Amaraloka Naadhuda Song Lyrics | Latest Telugu Christian Songs 2025 | Krupa Ministries Amaraloka Naadhuda Song Lyrics పల్లవి :అమర లోకనాథుడా అంతమే లేనివాడసర్వలోకనాథుడా ఆది మద్యాంత రహితుడా (2)సకల జనులకు ఆరాధ్యుడవుసృజన శీలుడ శుభకరుడా (2)నీవే నా సర్వము నీవేనా జీవము నీవే నా ఆరాధన యేసయ్య(2)(అమర ) శూన్యములో భూమిని వ్రేలాడదీసితివిఅగాధ జలములను రాసిగా పోసితివి 2నిన్నశ్రయించిన నీ జనులకు అద్భుతాలే

Amaraloka Naadhuda Song Lyrics | Latest Telugu Christian Songs 2025 | Krupa Ministries Read More »

Andhamaina Podharillu Song Lyrics | Latest Telugu Christian Songs 2025 | Krupa Ministries

Andhamaina Podharillu Song Lyrics | Latest Telugu Christian Songs 2025 | Krupa Ministries Andhamaina Podharillu Song Lyrics పల్లవి :అందమైన పొదరిల్లు నీదిఅందులోన అనురాగం ఉన్నది (2)అంతులేని త్యాగమే నీదిఅవధులు లేని అనుబంధమే మనది (2)యేసయ్య నీ ప్రేమ ఎంత మధురముయేసయ్య నీ కృపయే అమృతము (2)(అందమైన ) ఆనంద నిలయము నీ సన్నిధానముఅభాగ్యులందరికీ ఆశ్రయ పురము (2)అవసరాలు తీర్చే దాతృత్వము నీదిఆశ్రయించు వారికి సౌభాగ్య నిలయము (2)(యేస్సయ్య ) ఆదర్శమైన

Andhamaina Podharillu Song Lyrics | Latest Telugu Christian Songs 2025 | Krupa Ministries Read More »

Nerpinchumu Dheva Song Lyrics | Latest Telugu Christian Songs 2025 | Krupa Ministries

నేర్పించుము దేవా ఆత్మీయ జీవితం | Nerpinchumu Dheva Song Lyrics | Latest Telugu Christian Songs 2025 | Krupa Ministries Nerpinchumu Dheva Song Lyrics పల్లవి:నేర్పించుము దేవా ఆత్మీయ జీవితంనడిపించుము నన్ను నీ అడుగు జాడలలోకుడి ఎడమలు నన్ను తొలగనీయకలోక మాలిన్యమే అంటనీయక అ.పల్లవి:నా గమ్యము నీవే యేసయ్యానిన్ను చేరాలని నాలో ఆశయ్యా 1) అంతుచిక్కని ఈ అరణ్య మార్గములోదైవరహస్యములు వినిపించుముఅల్లరిమూకల సమూహము నన్ను తరిమిననునిర్మలమైన హృదయముతో నీతో నడుపుము 2)

Nerpinchumu Dheva Song Lyrics | Latest Telugu Christian Songs 2025 | Krupa Ministries Read More »

Scroll to Top