మనుషులు ఎప్పుడూ నీతో నిలువరే..లే నిలబడు | Le Nilabadu Song Lyrics | New Telugu Christian Song Promo | Desire of Christ | P James
Table of Contents
Le Nilabadu Song Lyrics
మనుషులు ఎప్పుడూ నీతో నిలువరే..
దేవుడే నిత్యం నీతో నిలిచినే..||2||
నింగి నేల సమస్తము ఆయనదే..
పునరుద్ధానం జీవము ఆయనదే..||2||
లే నీవు నిలవడు ||4||
బాధల నుండి నువ్వులే
వ్యాధుల నుండి నువ్వులే||2||
కష్టము నుండి నువ్వు లే..
సర్వం పోయినా నువ్వు లే..
||బాధల||
క్రీస్తు ప్రేమ నుండి వేరు చేయునా..
వధకు సిద్ధమైన సాధు జీవులమే||2||
చావైనా బ్రతుకుట క్రీస్తుని..
ఖడ్గమైనా చావే మేలని..||2||
లే నీవు నిలవడు ||4||
పాపము నుండి నువ్వు లే..
శాపం నుండి నువ్వు లే..
మోసం నుండి నువ్వులే..
మరణము నుండి నువ్వు లే..
||పాపము||
లే నీవు నిలవడు ||4||
మనుషులు ఎప్పుడూ నీతో నిలువరే..
దేవుడే నిత్యం నీతో నిలిచినే..||2||
నింగి నేల సమస్తము ఆయనదే..
పునరుద్ధానం జీవము ఆయనదే..||2||
Pingback: Naa Jeevithaniki Song Lyrics | Latest Telugu Christian Song 2025 | BRO P JAMES - Ambassador Of Christ
Pingback: Digulu Padaku Nesthama Song Lyrics | Latest Telugu Christian Songs 2025 | Tinnu Thereesh - Ambassador Of Christ
Pingback: Hrudayamanthaa Song Lyrics | Latest Telugu Christian Song 2025 | Asha Ashirwadh - Ambassador Of Christ