Oohakandhanantha Unnatham Song Lyrics | Akshaya Praveen | Latest Telugu Christian Song 2023 | A.R.Stevenson
ఊహకందనంత ఉన్నతం | Oohakandhanantha Unnatham Song Lyrics | Akshaya Praveen |Telugu Christian Song | A.R.Stevenson Oohakandhanantha Unnatham Song Lyrics Telugu ఊహకందనంత ఉన్నతం నాపట్లనీవు చూపుచున్న ప్రేమ యేసయ్యా (2)స్థితిని పరిగణించక గతము చూడక (2)నన్ను కోరుకున్న రీతి ఎంత అద్భుతం ప్రాణమిచ్చునంతటి గాఢమైన ప్రేమది (2)నాకు అనుగ్రహించబడినది (2) || ఊహకందనంత || జారిపడ్డ చోటునే వదిలివేయకవెదకి పలకరించి నిలువబెట్టుకున్నది (2)గాయము మాన్పిన స్వస్థత కూర్చిన (2)దివ్య ప్రేమది […]