Author name: ambassadorofchrist.in

Naa Desam Sowbhagyamutho Song Lyrics | Pastor Ramesh | Hosanna New Song 2026

నాదేశం సౌభాగ్యముతో | Naa Desam Sowbhagyamutho Song Lyrics | Pastor Ramesh | Hosanna New Song 2026 Naa Desam Sowbhagyamutho Song Lyrics పల్లవి:నాదేశం సౌభాగ్యముతో – విరజిల్లగా నను చూడనినేను పుట్టిన నాదేశం – నీవు ప్రేమించిన ఈ దేశంవర్ధిల్లు గాక – వర్ధిల్లు గాకవర్ధిల్లు గాక – యేసయ్యా చరణం 1:ప్రేమను పంచే సహృదయం నీదేనయ్యానిర్మలమైన ప్రేమను మాకు నేర్పినావయ్యాఅన్నదమ్ములై – ఒక తల్లి బిడ్డలైజగతికి జ్యోతులై – […]

Naa Desam Sowbhagyamutho Song Lyrics | Pastor Ramesh | Hosanna New Song 2026 Read More »

Nanu Korukunnave Song Lyrics | Suhaas | Calvary Temple | Latest Telugu Christian Songs 2026

నన్ను కోరుకున్నావే | Nanu Korukunnave Song Lyrics | Suhaas | Calvary Temple | Latest Telugu Christian Songs 2026 Nanu Korukunnave Song Lyrics నన్ను కోరుకున్నావే నన్ను చేరుకున్నావేనీ ప్రాణమిచ్చావే నన్ను కొన్నావే (2) ఊహించని ప్రేమను చూపావే యేసయ్యనేనేమి ఇవ్వగలనయ్యఈ చిన్ని ప్రాణం నీదయ్య యేసయ్యనా ఊపిరి నీవే యేసయ్య నాలోని ప్రాణం నీవేలే నా యేసయ్యనాలోని జీవం నీవేలే యేసయ్యనాలోని సర్వం నీవేలే నా యేసయ్యనా సకలం

Nanu Korukunnave Song Lyrics | Suhaas | Calvary Temple | Latest Telugu Christian Songs 2026 Read More »

Viduvaku Nannu Yesayya Song Lyrics | Latest Telugu Christian Songs 2026

Viduvaku Nannu Yesayya Song Lyrics | Latest Telugu Christian Songs 2026 Viduvaku Nannu Yesayya Song Lyrics పల్లవి:విడువకు నన్ను యేసయ్యనిను విడచి క్షణంఉండలేనయావిలువ లేని నా కొరకు విలువైన రుధిరం కార్చివివరించలేని ప్రేమతో నన్ను కోరుకున్నావయ్యావివరించగలనా వెలలేని నీ ప్రేమనువర్ణింప నా తరమా! నీ త్యాగశీలతను నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యానేనేమిచ్చి ని రుణం తీర్చగలనయ్యా. 1 చరణం :నీతోనే నన్ను నడిపించు నా యేసయ్యనీ కొరకు సాక్షిగా నన్ను

Viduvaku Nannu Yesayya Song Lyrics | Latest Telugu Christian Songs 2026 Read More »

Kadhey Song Lyrics | Latest Telugu Christian Song 2026 | Revanth Reynold

Kadhey Song Lyrics | Latest Telugu Christian Song 2026 | Revanth Reynold | Reshma Reigna | Hope Amplified Music. Kadhey Song Lyrics పల్లవి:కథే మొదలాయెనె ఇలాకలం….. రచించలేదుగామదే….ఊహించలేదిలానీ ప్రేమ నన్ను వెదకి-సర్వాన్ని మార్చేగా నీ మాటను వినక నేనున్నానీ చేతికి దూరంగా పోతున్నానీ ప్రేమయే వెంటాడెనే… నా కాపరై, నా వెంటా వచ్చావేనా ఊపిరై, ప్రాణంగా మారావేఈ ప్రేమకై ఏమిచ్చెదా……? నా కోసమే ఆ సిలువలో- బలి అయితివే

Kadhey Song Lyrics | Latest Telugu Christian Song 2026 | Revanth Reynold Read More »

Naa Kannulu Kanneeti Utaganu Song Lyrics | Latest Telugu Christian Song 2026

Naa Kannulu Kanneeti Utaganu Song Lyrics | Latest Telugu Christian Song 2026 | Emmanuel Ministries Ps Jeremiah Naa Kannulu Kanneeti Utaganu Song Lyrics నా కనులు కన్నీటివుటగానునా శిరము జలమయముగాను నా తణువంతయి నీ ఆలయమై నా ఉపవాస ములో నీకు సమీపమై…. యేసయ్య న యేసయ్య నీ ఆలయమాదునేయేసయ్య నాయేసయ్య నీలో మమేకమైఔదునే.. 2 1)శరీర క్రియాలన్నియు నాలో నసియింపజేయుటకే..ఉపవాసముతో నా ప్రాణమును ఆయపరచుదునే..2నా ఆయాసము ఆత్మలో

Naa Kannulu Kanneeti Utaganu Song Lyrics | Latest Telugu Christian Song 2026 Read More »

Emivvagalanu Emivvaagalanu Song Lyrics | Latest Telugu Christian Songs 2026

Emivvagalanu Emivvaagalanu Song Lyrics | Latest Telugu Christian Songs 2026 | Joel N Bob | Nannu Neeke Samarpinthunu Emivvagalanu Emivvaagalanu Song Lyrics ఎమివ్వగలను (3) x2 నా దీన స్థితిలో నాన్నాదరించిసన్నిహితంగా నీవు హెచ్చించితివే (2)నేనున్న స్థితికి కారణం నీవేనేనున్న స్థితికి కారణం నీవే అందుకే నా జీవితమి నీకర్పిస్తున్నాను (2)అర్పిస్తున్నాను యేసయ్య సమర్పిస్తున్నాను యేసయ్య (2) నన్ను నీకే అర్పిస్తున్నానయ్యానన్ను నీకే సమర్పిస్తున్నానయ్య (2) ఎమివ్వగలను (3)

Emivvagalanu Emivvaagalanu Song Lyrics | Latest Telugu Christian Songs 2026 Read More »

Genesis 41-50 Quiz Leaderboard | bible challenge

Genesis 41-50 Quiz Leaderboard | bible quiz contest participate to get bible knowledge and spiritual gifts Ambassador of Christ Presents తెలుగు బైబిల్ క్విజ్ ఫలితాలు 🏆 లీడర్‌బోర్డ్: ఆదికాండము 41 – 50 ఈ ఆన్‌లైన్ క్విజ్‌లో ఎంతో ఉత్సాహంగా పాల్గొని, తమ బైబిల్ జ్ఞానాన్ని పరీక్షించుకున్న ప్రతి ఒక్కరికీ అభినందనలు! పోటాపోటీగా జరిగిన ఈ క్విజ్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విజేతల వివరాలు కింద ఇవ్వబడ్డాయి. 🌟

Genesis 41-50 Quiz Leaderboard | bible challenge Read More »

Yeshua Neeve Naa Praanam Song Lyrics | Naalone Neevu Neelone Nenu | Jessy Paul | Latest Telugu Christian Song 2026

Yeshua Neeve Naa Praanam Song Lyrics | Naalone Neevu Neelone Nenu| Jessy Paul | Latest Telugu Christian Song 2026 Yeshua Neeve Naa Praanam Song Lyrics Chorusనాలోనే నీవు నీలోనే నేను ప్రభువా యేసువాNaalonae Neevu Neelonae Naenu Prabhuvaa Yeasuvaaఅదేనా కోరిక అదేనా ప్రేమ అదేనా జీవితంAdaenaa Korika Adaenaa Praema Adaenaa Jeevithamయేషూవా నీవేనా ప్రాణంYaeshoovaa Neevaenaa Praanamనీవేనా గానం నీవేనా యజ్ఞం నీవైపే నా

Yeshua Neeve Naa Praanam Song Lyrics | Naalone Neevu Neelone Nenu | Jessy Paul | Latest Telugu Christian Song 2026 Read More »

Neeve chaalu Neeve Chaalu Song | Naaku Inka Evaru Leru | Raj Prakash Paul | Latest Telugu Christian Song 2026

Neeve chaalu Neeve Chaalu Song | Naaku Inka Evaru Leru | Raj Prakash Paul | Latest Telugu Christian Song 2026 Neeve chaalu Neeve Chaalu Song Lyrics నీవే చాలు నీవే చాలుయేసు నీవే చాలుఇప్పుడు నీవే చాలుఎప్పటికీ నీవే చాలు || 3 || నా సర్వం నీవేనా ఆనందం నీవేనీవే చాలు నీవే చాలుయేసు నీవే చాలు యేసు నీవే నా ఊపిరినీవే నా నమ్మకంఅంధకారంలో

Neeve chaalu Neeve Chaalu Song | Naaku Inka Evaru Leru | Raj Prakash Paul | Latest Telugu Christian Song 2026 Read More »

Neekai Naa Thrushna Song | Neeve Neeve Naa Sarvamu | Dr.Asher Andrew | Latest Telugu Christian Song 2026

నీకై నా తృష్ణ | Neekai Naa Thrushna Song | Neeve Neeve Naa Sarvamu | Dr.Asher Andrew | Latest Telugu Christian Song 2026 Neekai Naa Thrushna Song పల్లవి :నీవే నీవే నా సర్వమునీవే నీవే నా ఆధారము “2”యేసయ్య…. యేసయ్య…నా హృదయర్పణ నీకేనయ్య “2”నీ దీవెనలకంటే.. నీకై నా తృష్ణనీ వరములకంటే..నీకై నా తృష్ణనీ కార్యముల కంటే.. నీకై నా తృష్ణనీ స్వస్థతల కంటే.. నీకై నా

Neekai Naa Thrushna Song | Neeve Neeve Naa Sarvamu | Dr.Asher Andrew | Latest Telugu Christian Song 2026 Read More »

Scroll to Top