నాకై దీనునిగా భువికి | nakai deenuniga bhuviki vachinavayya | Dheenudu Song lyrics | Telugu Christian Worship Song 2023| Ps. Vinod Kumar | Ps. Benjamin Johnson
Table of Contents
Dheenudu Song Lyrics Telugu
నాకై దీనునిగా భువికి వచినావయ్యా
పాసువుల పాకలో పుట్టిన యేసయ్య
దీవరాత్రముల్ స్తుతికి అర్హుడా నీవయ్యా
స్థిరమైన ఇల్లు నీకు లేకుండెను
ఆకాశ పక్షులకు గూళ్ళు ఉండే
నక్కలకు బొరియలుండే
మనుష్య కుమారునికి స్థలమే లేకుండానే
భూమి పునాదులు వేసిన వానికి
సృష్టినంతటిని చేసిన వానికి
పశువుల పాకే మిగిలెనే
ఐనా నీవు తిరిగి వెళ్లలేదాయ
ఐనా నీవు విడచి వెళ్లలేదాయ
మాతో నివసించినవాయ (2)
కన్నిటిని తుడిచే దైవమా
కిరీటము విడచినావుగా
క్రుంగి పడిన వేళలో
కదలి వచ్చినవాయ
నలిగినా రెల్లును విరువవు
నీ ప్రేమతో చేర్చుకుందువు
ఆనాదగా ఎన్నడూ విడువవు
ఆధారం నీవైయుందువు (2)
రాజువైనను రధమును కోరలేదయా
సామాన్యునిగా మాతో నడచితివే
రాజులందరూ రాజ నగరిలో ఉండగా
నీవు వీధులలో మాతో నడచితివే (2)
నీవు రాజువని నిన్ను పొగడక
నీకు పాపియని పెరిచిరి
అది ఊరు వాడ ప్రకటించుచు వచ్చిరి
నీవు రోగులను స్వస్థపరచిన
దురాత్మలను వెళ్లగొట్టిన
నిన్ను దయ్యము పట్టిన వాడని పిలచిరి
ఐనా వీధులలో మాతోనే నడచితివే
ఐనా ఆపక ప్రేమను చూపితివె (2)
మా మధ్యలో కదలిన దైవమా (2)
గుడ్డివారు చూపును పొందిరి
కుంటివారు నడువ సాగిరి
మూగ వారు నిన్నే పడుచు
నీకార్యములే వివరించిరి
తుఫాను నిలచిపోయెనే
సంద్రము నిమ్మళమాయెనే
శాశ్వత ప్రేమకు సమస్తము
సాధ్యమని పాడిరి (2)
Dheenudu Song Lyrics English
nakai deenuniga bhuviki vachinavayya
paasuvula paakalo puttina yesayya
deevarathramulu sthuthiki arhuda neevayya
stiramaina illu neeku lekundena
aakasa pakshulaku goollu unde
nakkalaku boriyalunde
manushya kumaruniki sthalame lekundene
bhumi punadulu vesina vaniki
srushtinanthatini chesina vaniki
pasuvula pake migilene
aina neevu thirigi vellaledhaya
aina neevu vidachi vellaledhaya
matho nivasinchinavaya (2)
kaniitini thudache daivama
kereetamu vidachinavuga
krungi padina velalo
kadali vacchinavaya
naligina rellunu viruvavu
nee prematho cherchukundhuvu
anaadaga ennadu viduvavu
aadharam neevaiyundhuvu (2)
raajuvainanu radhamunu koraledhayaa
saamanyuniga matho nadachithive
raajulandharu raaja nagarilo undagaa
neevu veedhulalo matho nadachithive (2)
neevu raajuvani ninnu pogadka
neeku paapiyani perichire
adi ooru vada prakatinchuchu vachire
neevu rogulanu svasthaparachina
durathmalanu vellagottina
ninnu dayyamu pattina vadavani pilachire
aina veedhulalo mathone nadachithive
aina aapaka premanu choopithive (2)
maa madyalo kadalina daivama (2)
guddivaru choopunu pondhire
kuntivaru naduva sagire
mooga varu ninne paduchu
neekaryamule vivarinchire
thufanu nilachipoyene
sandhramu nirmalamayene
sashvatha premaku samasthamu
saadhyamani paadire (2)
Song Credits
Worship song written and composed by Pastor Vinod Kumar
Vocals : Pastor Vinod Kumar & Pastor Benjamin Johnson
Music: Christ Alone Music
Music Programmed & Arranged, Keys & Acoustic Guitar by Christ Alone Music
Electric and Bass Guitars: Neela Rohit Paul
Violins: Aloshin Joseph
Drums Programmed: Richard Adolphus
Pingback: Randi Raarandi Rammanuchunnadu Song Lyrics | Latest Telugu Chirstian Song 2024 | Faith Home Ministries Vemuladeevi | - Ambassador Of Christ
Pingback: Peturu Vale Nenu Song Lyrics | John 21- Peter's Recovery | Jasper | Hadlee | Latest Telugu Christian Songs - Ambassador Of Christ
Pingback: Mokalla Pai Aaradimpa Aasha Song Lyrics || Jollee Abraham & Reshma || old Telugu Christian Songs || Desire For Christ - Ambassador Of Christ
Pingback: John Vittney - Neeve Deva Song Lyrics (Feat. Allen Ganta, Queen Erusha, Bobby Joe) | Latest Telugu Worship Song 2024 - Ambassador Of Christ